హెవీ వాటర్ బోర్డులో ఉద్యోగాలు: 277 వివిధ రకాల ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
హెవీ వాటర్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్, స్టయిపెండరీ ట్రైనీ, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, సబ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ , డ్రైవర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: హెవీ వాటర్ బోర్డు
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్, స్టయిపెండరీ ట్రైనీ, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, సబ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ , డ్రైవర్
పోస్టుల సంఖ్య: 277
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్
వయస్సు: 18 ఏళ్ల నుంచి 33 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://hwb.gov.in/
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications