ఐడీబీఐ బ్యాంకు రిక్రూట్‌మెంట్ 2016-17:500ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
అర్హత గల అభ్యర్థుల నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐడీబీఐ. నవంబర్30, 2016వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 500
ఏకీకృత వేతన భత్యం : మొదటి సంవత్సరం-17,000 ఒక నెలకు/ రెండో సంవత్సరం-18,500 ఒక నెలకు/ మూడో సంవత్సరం-20,000 ఒక నెలకు

దరఖాస్తు రుసుం : ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు-500రూపాయల ఫీజు, మిగతా వారికి 700 ఫీజు వసూలు చేస్తారు. డెబిట్ కార్డులు(రుపే/వీసా/మాస్టర్ కార్డు/మేస్ట్రో), క్రెడిట్ కార్డులు,ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డులు ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్టు ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అహ్మదాబాద్, అమృత్ సర్, భోపాల్, బెంగుళూరు, బెల్గాం, భుబనేశ్వర్, కోయంబత్తూర్, చెన్నై, చంఢీఘర్, గువాహటి, గ్వాలియర్, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, కొచ్చి, లక్నో, మధురై, మంగళూరు, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పాట్నా, పుణే, రాయ్ పూర్, రాజ్ కోట్, రాంచి, తిరువనంతపురం, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఐడీబీఐ రిక్రూట్ మెంట్ 2016-17 ను అనుసరించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 16,2016 నుంచి మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ నవంబర్30,2016తో ముగుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications