కర్ణాటక ప్రభుత్వం కూలిపోతే తాను పార్టీకి రాజీనామ చేస్తా ... సిద్దరామయ్య
కర్ణాటకలో రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠను రేపుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుమారు ఇరవై మంది బీజేపీకి టచ్లో ఉన్నారని కర్ణాటకల బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు మరింత వేడిని రగిలించాయి. కాగా అంతకు ముందు కూడ కేంద్రమంత్రి సదానంద గౌడ సైతం జేడీఏస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని జోస్యం చేప్పారు. ఈనేపథ్యంలోనే ఈనెల ఆఖరులోగా ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బీజేపీ నేతలు చెప్పారు.

దీంతో కర్టాటక రాష్ట్ర్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దరామయ్య బీజేపీ సవాల్ ప్రతిసవాల్ విసిరారు. యడ్యూరప్ప ప్రకటించినట్టుగా జూన్ 1లోగా ప్రభుత్వం పడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో కర్ణాటకలో అటు సంకీర్ణ ప్రభుత్వం ఇటు బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఓవైపు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని భావిస్తూంటే దాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ,జేడీఏస్ సంకీర్ణ కూటమీ పావులు కదుపుతోంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications