Illegal affair: అక్కా, తమ్ముడు అని ప్రచారం, బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నారంటే, చంపేసి డ్రామాలు, క్లైమాక్స్ లో !
చెన్నై/బెంగళూరు: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం సహజీనం చేసిన యువతి, యువకుడు సిటీకి వెళ్లారు. ఒకే ఇంటిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు సహజీవనం చేస్తున్నారు. యువతి కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నది. యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత ప్రియుడు మద్యం, గంజాయి సేవించడానికి బానిస అయ్యాడు రానురాను ప్రియుడు డ్రగ్స్ కు బానిస అయ్యాడు. సహజీవనం చేస్తున్న ప్రియురాలికి అతను చుక్కలు చూపించాడు. సహజీవనం చేస్తున్న ప్రియుడు డ్రగ్స్ కు బానిస అయ్యి పడక సుఖం ఇవ్వకపోవడం, డబ్బులు మొత్తం లాక్కోవడంతో ప్రియురాలు ఆమె మాజీ ప్రియుడిని లైన్ లో పెట్టింది. మాజీ ప్రియుడితో ప్రియురాలు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టింది. ఐటీ హబ్ నుంచి ప్రియురాలు ఉంటున్న చెన్నై సిటీకి మాజీ ప్రియుడు వెళ్లి రావడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సహజీవనం చేస్తున్న ప్రియుడు రగిలిపోయి ప్రియురాలిని చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని లాయర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోసుల విచారణలో సహజీనం చేస్తున్న యువతి, యువకుడు అక్కాతమ్ముడు అని యజమానిని నమ్మించి అద్దె ఇల్లు తీసుకున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి.

ఒకే ప్రాంతంలో నివాసం
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని పేరవూరు ప్రాంతంలోల మంజుల (23) అనే యువతి నివాసం ఉంటున్నది. తంజావూరు జిల్లాలోని అరంతంగి ప్రాంతంలో సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం సంతోష్ కు,, మంజులకు పరిచయం అయ్యింది.

ప్రియుడి కంటే ప్రియురాలు పెద్దది
సంతోష్, ముంజల స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. గత ఏడాది చెన్నై చేరుకున్న సంతోష్, మంజుల చింతదిరపేట ప్రాంతంలో తాము అక్కా, తమ్ముడు అని ఇంటి యజమానిని నమ్మించి అద్దె ఇల్లు తీసుకున్నారు. బయట అందరికి అక్కాతమ్ముడు అని నమ్మించిన సంతోష్, మంజుల అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నారు.

ప్రియుడు డ్రగ్స్ కు బానిస
మంజుల చెన్నైలోని కాల్ సెంటర్ లో ఉద్యోగం చేరింది. సంతోష్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత సంతోష్ మద్యం, గంజాయి సేవించడానికి బానిస అయ్యాడు. రానురాను మంజుల ప్రియుడు సంతోష్ మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ కు బానిస అయ్యాడు. సహజీవనం చేస్తున్న ప్రియురాలు మంజులకు ఆమె ప్రియుడు సంతోష్ చుక్కలు చూపించాడు.

ప్రియురాలికి సినిమా చూపించాడు
సహజీవనం చేస్తున్న ప్రియుడు సంతోష్ డ్రగ్స్ కు బానిస అయ్యి పడక సుఖం ఇవ్వకపోవడం, డబ్బులు మొత్తం లాక్కోవడంతో అతని ప్రియురాలు మంజుల బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె మాజీ ప్రియుడిని లైన్ లో పెట్టింది. బెంగళూరులో ఉన్నన మాజీ ప్రియుడితో మంజుల గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టింది.

ప్రియురాలు ఎంజాయ్ చేస్తోందని ?
ఐటీ హబ్ బెంగళూరులో ఉన్న మాజీ ప్రియుడు చెన్నై సిటీకి వెళ్లి అతని మాజీ ప్రియురాలు మంజుజలతో గడపడానికి చెన్నై వెళ్లి రావడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సహజీవనం చేస్తున్న ప్రియుడు సంతోష్ అతని ప్రియురాలు మంజుజల మీద రగిలిపోయాడు. మంజుల సహజీవనం చేస్తున్న ప్రియుడు సంతోష్ ను పట్టించుకొవడం మానేసింది.

అక్కాతమ్ముడు అని డ్రామాలు
ప్రియురాలు మంజులను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని సంతోష్ అతని లాయర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోసుల విచారణలో సహజీనం చేస్తున్న మంజుల, ఆమె ప్రియుడు సంతోష్ అక్కాతమ్ముడు అని యజమానిని నమ్మించి అద్దె ఇల్లు తీసుకున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రియురాలిని చంపేసి ఆత్మహత్య చేసుకుందని డ్రామాలు
మంజులను గొంతు నులిమి హత్య చేశారని, ఆమె మెడమీద గాయాలు అయ్యాయని పోస్టుమార్టంలో వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. సంతోష్ అతని ప్రియురాలు మంజులను హత్య చేసి ఆమె శవాన్ని ఇంట్లో ఫ్యాన్ కు వేలాడదీసి ఆమె ఆత్మహత్య చేసుకుందని డ్రామాలు వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మంజుల హత్య కేసులో సంతోష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications