Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్య యోగా టీచర్, రోజుకు రెండుసార్లు జిమ్ సెంటర్ లో ? గొంతు కోసి చంపిన భర్త !

న్యూఢిల్లీ/చెన్నై: హ్యపీగా భార్యతో కాపురం చేస్తున్న భర్తకు అనుమానం పెరిగిపోయింది. యోగా ట్రైనర్ గా పని చేస్తున్న భార్యకు అనేక మంది యువతి, యువకులతో పరిచయం ఉంది. ప్రతిరోజు భార్య యోగా నేర్చుకోవడానికి వస్తున్న యువతి, యువకులకు శిక్షణ ఇస్తున్నది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం భార్య జిమ్ కు వెలుతోంది. ప్రతిరోజు ఎక్కువ సమయం బయటగడుపుతున్న భార్య తనకు పడఖసుఖం ఇవ్వడం లేదని భర్త అనుకున్నాడు. నా భార్య బయట ఇతరులతో అక్రమం సంబంధం పెట్టుకుని తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్త రగిలిపోయాడు.చాలా కాలం నుంచి పనిపాట వదిలేసిన భర్త అతని భార్య మీద నిఘా వేశాడు. ఇదే విషయంలో రోజూ ఇంట్లో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సహనం కోల్పోయిన భర్త ఇతర కుటుంబ సభ్యులు ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్న సమయంలో అతని బెడ్ రూమ్ లో బార్య గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

 ఇద్దరు కూతుర్లు

ఇద్దరు కూతుర్లు

దేశ రాజధాని ఢిల్లీలోని మోడల్ టౌన్-3 లో పరమజీత్ సింగ్ (45), రవనీత్ కౌర్ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. 20 సంవత్సరాల క్రితం పరమజీత్ సింగ్, నవనీత్ కౌర్ దంపతులకు వివాహం జరిగింది. పరమజీత్ సింగ్, నవనీత్ కౌర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పూణేలో, చిన్న కూతురు ఢిల్లీలో చదువుతున్నారు.

 భార్య యోగా ట్రైనర్

భార్య యోగా ట్రైనర్

యోగా ట్రైనర్ గా పని చేస్తున్న రవనీత్ కౌర్ కు అనేక మంది యువతి, యువకులతో పరిచయం ఉంది. ప్రతిరోజు రవనీత్ కౌర్ యోగా నేర్చుకోవడానికి వస్తున్న యువతి, యువకులకు శిక్షణ ఇస్తున్నది. ఇంట్లో, బయట రవనీత్ కౌర్ చాలా మందికి యోగా శిక్షణ ఇస్తోంది. యోగా టీచర్ రవీన్ కౌర్ కు కొందరు యువకులు అప్పడప్పుడు ఫోన్లు చేస్తున్నారని సమాచారం.

 రోజూ రెండుసార్లు జిమ్ కు వెలుతున్న యోగా టీచర్

రోజూ రెండుసార్లు జిమ్ కు వెలుతున్న యోగా టీచర్

ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం రవనీత్ కౌర్ జిమ్ కు వెలుతోంది. ఇంట్లో చాలాకాలం నుంచి పరమజీత్ సింగ్, నవనీత్ కౌర్ దంపతులకు శారీరకంగా దూరంగా ఉంటున్నారని తెలిసింది. ప్రతిరోజు ఎక్కువ సమయం బయటగడుపుతున్న రవనీత్ కౌర్ తనకు పడఖ సుకం ఇవ్వడం లేదని ఆమె భర్త పరమజీత్ సింగ్ బావించాడు.

 అక్రమ సంబంధం ఉంది, అందుకే నాకు అన్యాయం చేస్తోంది ?

అక్రమ సంబంధం ఉంది, అందుకే నాకు అన్యాయం చేస్తోంది ?

నా భార్య రవనీత్ కౌర్ బయట ఇతరులతో అక్రమం సంబంధం పెట్టుకుని తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్త పరమజీత్ సింగ్ రగిలిపోయాడు.చాలా కాలం నుంచి పనిపాట వదిలేసిన పరమజీత్ సింగ్ అతని భార్య రవనీత్ కౌర్ మీద నిఘా వేశాడు. ఇదే విషయంలో రోజూ ఇంట్లో పరమజీత్ సింగ్, రవనీత్ కౌర్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

 ఎంతకాలంగా ఎంజాయ్ చేస్తున్నావ్ ?

ఎంతకాలంగా ఎంజాయ్ చేస్తున్నావ్ ?

ఒకే ఇంట్లో మరమజీత్ సింగ్, అతని భార్య రవనీత్ కౌర్, వారి చిన్న కుమార్తె, అతని తల్లిదండ్రులు ఉంటున్నారు. రాత్రి ఇంటికి వెళ్లిన పరమజీత్ సింగ్ అతని భార్య రవనీత్ కౌర్ తో పెద్దగా గొడవ పెట్టుకున్నాడు. నీకు ఫోన్లు చేస్తున్నది ఎవరు ?, ఎందుకు ఎక్కువగా బయట కాలం గడిపేస్తున్నావు ?, ఎంతకాలంగా నువ్వు వేరే యువకుడితో తిరుగుతున్నావు అంటూ పరమజీత్ సింగ్ రెచ్చిపోయాడని తెలిసింది.

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
     భార్యను బెడ్ రూమ్ లో సైలెంట్ గా చంపేసిన భర్త

    భార్యను బెడ్ రూమ్ లో సైలెంట్ గా చంపేసిన భర్త

    దంపతుల మద్య రాత్రి గొడవ ఎక్కువ అయ్యింది. సహనం కోల్పోయిన పరమజీత్ సింగ్ ఇతర కుటుంబ సభ్యులు ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్న సమయంలో బెడ్ రూమ్ లో అతని బార్య రవనీత్ కౌర్ గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. రవనీత్ కౌర్ శరీరంలో ఎక్కడా గాయాలు లేవని, అనుమానంతోనే పరమజీత్ సింగ్ అతని భార్యను చంపేశాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+