Illegal affair: భర్త బయటకు వెళితే భార్య జల్సాలు, మ్యాటర్ లీక్, ట్యూషన్ లో కూతురు, ఫినిష్!
న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో లక్షణంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య ఎక్కువగా బయట తిరుగుతోంది. భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి.
మద్యాహ్నం భోజనం చెయ్యడానికి వెళ్లిన భర్త ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం పెద్ద కుమార్తె ట్యూషన్ కు వెళ్లింది. తరువాత పక్కా స్కెచ్ ప్రకారం భార్యను హత్య చేసిన భర్త అక్కడి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

ఇద్దరు కూతుర్లు
దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ మహల్ లోని ఖ్వాజా మీర్ దర్జ్ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అబ్దుల్ రెహమాన్ సీమా (33) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అబ్దుల్ రెహమాన్, సీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బయట తిరుగుతున్న భార్య
వివాహం చేసుకున్న అబ్దుల్ రెహమాన్, సీమా దంపతులు మొదట్లో లక్షణంగా కాపురం చేశారు. ఇద్దరు కూతుర్లు పుట్టిన తరువాత అబ్దుల్ రెహమాన్, సీమా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. భర్త అబ్దుల్ రెహమాన్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య సీమా చాలా కాలం నుంచి ఎక్కువగా బయట తిరుగుతోంది.

భార్యకు అక్రమ సంబంధం?
ఇదే విషయంలో భార్య సీమా మీద ఆమె భర్త అబ్దుల్ రెహమాన్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య సీమా ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త అబ్దుల్ రెహమాన్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో అబ్దుల్ రెహమాన్, సీమా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను రెహమాన్, సీమా దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి.

కూతురు ట్యూషన్ కు వెళ్లింది
రానురాను రెహమాన్, సీమా దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. భార్య సీమా అక్రమ సంబంధం విషయంలోనే అబ్దుల్ రెహమాన్ ఆమెను చితకబాదేస్తున్నాడు. శుక్రవారం మద్యాహ్నం భోజనం చెయ్యడానికి వెళ్లిన అబ్దుల్ రెహమాన్ తరువాత ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం సీమా పెద్ద కుమార్తె ట్యూషన్ కు వెళ్లింది.

భార్యను దారుణంగా చంపేసి ఎస్కేప్
ఇంట్లోనే ఉన్న అబ్దుల్ రెహమాన్ తరువాత పక్కా స్కెచ్ ప్రకారం అతని భార్య సీమాను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లిన కూతురు ఆమె తల్లి సీమా హత్యకు గురైయ్యిందని తెలుసుకుని కేకలు వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్య సీమాను హత్య చేసిన అబ్దుల్ రెహమాన్ బస్సులో వేరే ప్రాంతానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications