Illegal affair: కండలు తిరిగిన నాటుకోడి ఆంటీ, భార్యను కంట్రోల్ లో పెట్టాలని భర్త ఏం చేశాడంటే !
చెన్నై/ సేలం/ మదురై: లక్షణంగా 20 సంవత్సరా క్రితం పెళ్లి చేసుకున్న దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. హ్యాపీగా సంసారం చేసుకుంటున్న దంపతుల కాపురంలో ఓ వ్యక్తి చిచ్చు పెట్టాడు. స్నేహితుడి రూపంలో వెళ్లిన భర్త ఫ్రెండ్ అతని భార్యను లైన్ లో పెట్టి ఆమెతో ఎంజాయ్ చేశాడు. స్నేహితుడు ఇంటికి వచ్చి వెలుతుంటే తన కోసం అతను వస్తున్నాడని భర్త అనుకున్నాడు. అయితే స్నేహితుడి స్కెచ్ వేరే అని చాలా సంవత్సరాల తరువాత భర్త తెలుసుకున్నాడు. సీక్రేట్ గా కాకుండా డైరెక్టుగా ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడితో అతని భార్య హ్యాపీగా ఎంజాయ్ చేసింది. కొడుకులు వయసు వచ్చిన తరువాత కూడా భార్య చెడు తిరుగుడు తిరగడంతో ఆమె భర్తకు మండిపోయింది.
భార్యకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. వివాహం జరిగిన 20 సంవత్సరాల తరువాత భార్య పుట్టింటికి వెళ్లిపోయి భర్త మీద వరకట్నం వేధింపుల కేసుతో పాటు గృహసింహ కేసు పెట్టింది. ఈ వయసులో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన మీద వరకట్నంవేధింపుల కేసు పెట్టి కోర్టుకు లాగుతోందని రగిలిపోయిన భర్త అతని భార్యకు తగిన బుద్ది చెప్పాలని అనుకున్నాడు. నాటుకోడిలాగా కండలు పెంచి బలిసి కొవ్వుపట్టి కొట్టుకుంటున్న భార్య అందం మీద దెబ్బకొట్టాలని ప్రయత్నించాడు. తల్లితో కలిసి లాయర్ దగ్గరకు వెళ్లి భర్త మీద పెట్టిన కేసు ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవడానికి తల్లితో కలిసి వెలుతున్న భార్య మీద బస్ స్టాండ్ దగ్గర ఆమె భర్త యాసిడ్ దాడి చెయ్యడం కలకలం రేపింది. యాసిడ్ దాడితో తీవ్రగాయాలైన భార్య ఇప్పుడు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది.

20 సంవత్సరాల క్రితం !
తమిళనాడులోని సేలం సమీపంలోని గుహా ప్రాంతంలో యోసుదాస్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని వైయ్యప్పమలైకి చెందిన రేవతి (47) అనే మహిళతో 20 సంవత్సరాల క్రితం యోసుదాస్ వివాహం జరిగింది. యోసుదాస్, రేవతికి అప్పట్లో వారి కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు.

దంపతుల హ్యీపీలైఫ్ లో ట్విస్ట్
లక్షణంగా 20 సంవత్సరా క్రితం పెళ్లి చేసుకున్న యోసుదాస్, రేవతి దంపతులు ముగ్గురు కొడుకులకు తల్లిదండ్రులు అయ్యారు. పెద్ద కొడుక్కి ప్రస్తుం 18 సంవత్సరాల వయసు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు యోసుదాస్, రేవతి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. హ్యాపీగా సంసారం చేసుకుంటున్న యోసుదాసు, రేవతి దంపతుల కాపురంలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చి చిచ్చు పెట్టాడు.

భర్త ఫ్రెండ్ దెబ్బతో ?
యోసుదాసు, ప్రభు స్నేహితులు. అప్పుడప్పుడు ప్రభు అతని స్నేహితుడు యోసుదాసు ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఇదే సమయంలో నాటుకోడిలా కండలు పెంచి బాగా బలంగా ఉన్న యోసుదాసు భార్య రేవతిని చూసిన ప్రభు సొల్లు కార్చుకున్నాడు. ఎలాగైనా రేవతితో ఎంజాయ్ చెయ్యాలని ప్రభు ఆశపడ్డాడు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త యోసుదాసు స్నేహితుడు ప్రభుతో రేవతి చనువుగా మాట్లాడింది.

భార్య గ్రీన్ సిగ్నల్
స్నేహితుడి రూపంలో వెళ్లిన భర్త యోసుదాసు ఫ్రెండ్ ప్రభు అతని భార్యను లైన్ లో పెట్టేశాడు. భర్త లేని సమయంలో ఇంటికి వస్తున్న ప్రభుతో రేవతి అక్రమ సంబంధం పెట్టుకునింది. ఇలా స్నేహితుడి భార్య రేవతితో ప్రభు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. స్నేహితుడు ప్రభు ఇంటికి వచ్చి వెలుతుంటే తన కోసం అతను వస్తున్నాడని యోసుదాసు అనుకున్నాడు.

భార్య రంకు పురాణం భర్తకు తెలిసిపోయింది
స్నేహితుడు ప్రభు తన ఇంటికి రావడం వెనుక వేరే స్కెచ్ ఉందని యోసుదాస్ చాలా సంవత్సరాల తరువాత తెలుసుకున్నాడు. తన భార్య రేవతితో తన స్నేహితుడు ప్రభు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని యోసుదాస్ కు తెలిసిపోయింది. సీక్రేట్ గా కాకుండా డైరెక్టుగా ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడు ప్రభుతో అతని భార్య రేవతి హ్యాపీగా ఎంజాయ్ చేసింది.

భార్యకు డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్
కొడుకులు వయసు వచ్చిన తరువాత కూడా భార్య రేవతి చెడు తిరుగుడు తిరగడంతో ఆమె భర్త యోసుదాస్ కు మండిపోయింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, తన స్నేహితుడు ప్రభుకు దూరంగా ఉండాలని భార్య రేవతికి వార్నింగ్ ఇచ్చాడు. స్నేహితుడు ప్రభును కూడా ఇంటికి రాకుండా చేసిన యోసుదాస్ అతని భార్య రేవతిని కంట్రోల్ లో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

20 ఏళ్లకు భార్య మీద కేసు పెట్టిన భార్య
వివాహం జరిగిన 20 సంవత్సరాల తరువాత భర్త యోసుదాస్ తో గొడవపడిన రేవతి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత రేవతి ఆమె భర్త యోసుదాస్ మీద వరకట్నం వేధింపుల కేసుతో పాటు గృహసింహ కేసు పెట్టింది. ఈ వయసులో తన భార్య రేవతి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన మీద వరకట్నంవేధింపుల కేసు పెట్టి కోర్టుకు లాగుతోందని ఆమె భర్త యోసుదాస్ రగిలిపోయాడు.

భార్య నాటుకోడిలా బలిసి కొవ్వు పట్టిందని భర్తకు పగ
తన భార్య రేవతికి తగిన బుద్ది చెప్పాలని యోసుదాస్ అనుకున్నాడు. నాటుకోడిలాగా కండలు పెంచి బలిసి కొవ్వుపట్టి కొట్టుకుంటున్న భార్య రేవతి అందం మీద దెబ్బకొట్టాలని యోసుదాస్ ప్రయత్నించాడు. తల్లితో కలిసి రేవతి లాయర్ దగ్గరకు వెళ్లి భర్త మీద పెట్టిన కేసు ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవడానికి వెళ్లింది. లాయర్ తో మాట్లాడిన తరువాత రేవతి, ఆమె తల్లితో నడుచుకుంటూ బస్ స్టాండ్ వైపు వెళ్లారు.

భార్య మద యాసిడ్ పోసి ఎస్కేప్
తల్లితో కలిసి నడుచుకుంటూ వెలుతున్న రేవతి ముందు ఆమె భర్త యోసుదాస్ ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ భార్యతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా బ్యాగ్ లో వెంట తీసుకెళ్లిన యాసిడ్ బాటిల్ తీసిన యోసుదాస్ అతని భార్య రేవతి ముఖం, శరీరం మీద పోసి అక్కడి నుంచి పరారైనాడు. పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే సేలం బస్ స్టాండ్ దగ్గర మహిళ మీద యాసిడ్ దాడి జరగడంతో ప్రజలు హడలిపోయారు.
Recommended Video

భార్య మీద పగ పెంచుకున్న భర్త
వెంటనే రేవతిని 108 వాహనంలో సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేలం జిల్లా అస్టిస్టెంట్ పోలీసు కమీషనర్ వెంకటేష్, సీఐ సంపంగి తదితరులు ఆసుపత్రి చేరుకుని రేవతిని విచారణ చేసి వివరాలు సేకరించారు. రేవతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కుమారమగలం ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తన భార్య అందంగా ఉందని, అందుకే అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో ఆమె మీద యాసిడ్ దాడి చేసిన యోసుదాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications