Wife: డబ్బు సంపాదనలో భర్త బిజీ, పక్కింటి ప్రియుడితో భార్య బిజీ, భార్యకు శుభం కార్డు, క్లైమాక్స్ !
లక్నో/ఉత్తరప్రదేశ్: సంతోషంగా కాపురం చేస్తున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత డబ్బు బాగా సంపాదించాలని భర్తకు ఆశపుట్టింది. డబ్బు సంపాధన విషయంలో భర్త చాలా బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భార్య పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్త బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అతని భార్యతో జల్సా చేస్తున్నాడు. చాలాకాలం భార్య అక్రమ సంబంధం విషయం గురించి ఆమె భర్తకు తెలీలేదు. పని మీద తాను ఊరికి వెలుతున్నానని భార్యకు చెప్పిన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిన పని పూర్తి చేసుకున్న భర్త అనుకోకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతని భార్య, ఆమె ప్రియుడు నగ్నంగా బెడ్ రూమ్ లో చిక్కిపోయారు. ఆవేశంతో రగిలిపోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్యను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేయడం కలకలం రేపింది. అయితే ప్రియుడు తప్పించుకోవడంతో అతన్ని కూడా చంపేయాలని భర్త ప్రయత్నించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని నయా రసూల్ పూర్ ప్రాంతంలో షేక్ పాషా, 28 ఏళ్ల రజియా బేగం (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న పాషా, రజియా బేగం దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. పాషా, రజియా బేగం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

డబ్బు సంపాధించాలని భర్తకు ఆశ
పిల్లలు పుట్టిన తరువాత డబ్బు బాగా సంపాదించాలని రజిబా బేగం భర్త పాషాకు ఆశ పుట్టింది. డబ్బు సంపాధన విషయంలో రజియా బేగం భర్త పాషా చాలా బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి నుంచి కష్టపడి డబ్బు సంపాధిస్తే ముందుముందు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పాషా అనుకున్నాడు.

పక్కింటి ప్రియుడితో భార్య ఎంజాయ్
భర్త పాషా డబ్బు సంపాధించాలని బయటకు వెలుతున్న సమయంలో అతని భార్య రజియా బేగం పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్త పాషా బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అతని భార్య రజియా బేగంతో జల్సా చేస్తున్నాడు. చాలాకాలం భార్య రజియా బేగం అక్రమ సంబంధం విషయం గురించి ఆమె భర్త పాషాకు తెలీలేదు.

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య
పని మీద తాను ఊరికి వెలుతున్నానని భార్య రజియా బేగంకు చెప్పిన ఆమె భర్త పాషా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిన పని పూర్తి చేసుకున్న పాషా అనుకోకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో భార్య, ఆమె ప్రియుడు బెడ్ రూమ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ భర్తకు అడ్డంగా చిక్కిపోయారు.

భార్యను కత్తితో కసితీరా పొడిచి చంపేసిన భర్త
ఆవేశంతో రగిలిపోయిన భర్త పాషా కత్తి తీసుకుని అతని భార్యను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేయడం కలకలం రేపింది. అయితే ప్రియుడు తప్పించుకోవడంతో అతన్ని కూడా చంపేయాలని భర్త ప్రయత్నించాడని ఫిరోజాబాద్ జిల్లా ఏఎస్పీ ముఖేష్ చంద్ర మిశ్రా, కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications