Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

llegal affair: లేడీ ప్రొఫెసర్, టీచర్ రొమాన్స్, ?, ఆంటీతో డీల్ రివర్స్, వరి గింజలతో హంతకుడు !

చెన్నై: చెన్నైలో నివాసం ఉంటున్న లేడీ ప్రొఫెసర్ హత్య కేసులో హంతకుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. లేడీ ప్రొఫెసర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రభుత్వ హైస్కూల్ టీచర్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్ మెంట్ లో ఉంటూ లేడీ ప్రొఫెసర్, టీచర్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే భార్య, లేడీ ప్రొఫెసర్ తో ఎంజాయ్ చేస్తున్న కిలాడీ టీచర్ మరో ఆంటీని తగులుకున్నాడు. లేడీ ప్రొఫెసర్ ఆమె ఫ్లాట్ తాళం తియ్యకముందే ఆమె ఫ్లాట్ లోకి దాక్కొన్న కిలాడీ టీచర్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆంటీని హత్య చేసిన కేటుగాడు ఆమె బంగారు నగలు లూటీ చేశాడు. షర్టు జోబుతో పాటు హత్య జరిగిన ఫ్లాట్ లో కిందపడిన వరి గింజలు హంతకుడి పట్టించడంతో అందరూ షాక్ అయ్యారు.

లేడీ ప్రొఫెసర్ దారుణ హత్య

లేడీ ప్రొఫెసర్ దారుణ హత్య

చెన్నైలో ఎనాథూర్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న అనిత (45) అనే మహిళ రెండు రోజుల క్రితం ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోనే హత్యకు గురైయ్యింది. ఇంటి తలుపులు లాక్ చేసిన ఇంట్లో లేడీ ప్రొఫెసర్ హత్యకు గురి కావడం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

హత్యకు ముందు సోదరికి ఫోన్

హత్యకు ముందు సోదరికి ఫోన్

అనిత సోదరి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కాంచీపురంలోని అంగాల పరమేశ్వరినగర్ లో నివాసం ఉంటున్నది. అనిత జులై 11వ తేదీ రాత్రి తన ఇంట్లో ఎవరో ఉన్నారని అనుమానంగా ఉందని, చప్పుడు అయినట్లు ఉందని చెప్పింది. సోదరికి ఫోన్ చేసిన తరువాత అనిత మరెవ్వరికి ఫోన్ చెయ్యలేదు. సోదరికి ఫోన్ చేసిన రోజు రాత్రే అనిత హత్యకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

అనిత ఇంట్లో వరి గింజలు, చినిగిన చొక్కా ముక్క

అనిత ఇంట్లో వరి గింజలు, చినిగిన చొక్కా ముక్క

హత్యకు గురైన లేడీ ప్రొఫెసర్ అనిత ఇంట్లో కొన్ని వరి గింజలు, మగాళ్లు వేసుకునే షర్టు జోబు చిరిగిపోయి కిందపడిన గుడ్డముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విదంగా పోలీసులు అనిత మొబైల్ ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అనితతో గంటలు గంటలు టీచర్ ?

అనితతో గంటలు గంటలు టీచర్ ?

అనితకు ప్రతినిత్యం ప్రభుత్వ స్కూల్ టీచర్ సుధాకర్ (41) అనే వ్యక్తి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. సుధాకర్, అనిత గతంలో ఒకే స్కూల్ లో ఉద్యోగాలు చేశారని వెలుగు చూసింది. అనితకు ప్రమోషన్ వచ్చి ప్రొఫెసర్ గా, సుధాకర్ కు ప్రొమోషన్ వచ్చి హైస్కూల్ కు బదిలి అయ్యారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

లేడీ ప్రొఫెసర్, ప్రభుత్వ టీచర్ అక్రమ సంబంధం

లేడీ ప్రొఫెసర్, ప్రభుత్వ టీచర్ అక్రమ సంబంధం

ఒకే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి అనిత, సుధాకర్ కు అక్రమ సంబంధం ఉంది. సుధాకర్ పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటున్నాడు. ఇద్దరికి ప్రమోషన్లు వచ్చి వేరేవేరే ప్రాంతాలకు బదిలి అయినా ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సుధాకర్ కు మరో ఆంటీతో అక్రమ సంబంధం

సుధాకర్ కు మరో ఆంటీతో అక్రమ సంబంధం

భార్య కాకుండా తనతో మాత్రమే సుధాకర్ ఎంజాయ్ చేస్తున్నాడని అనిత అనుకుంది. అయితే సుధాకర్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని లేడీ ప్రొఫెసర్ అనితకు తెలిసిపోయింది. అప్పటి నుంచి తనకు దూరంగా ఉండాలని అనిత ఆమె ప్రియుడు సుధాకర్ కు తేల్చి చెప్పింది. అప్పటి నుంచి లేడీ ప్రొఫెసర్ అనిత, ఆమె ప్రియుడు సుధాకర్ కు గొడవలు మొదలైనాయి. సుధాకర్ ను అనిత దగ్గరికి కూడా రానివ్వకపోవడంతో సుధాకర్ ఆమె మీద పగ పెంచుకున్నాడు.

 రైస్ మిల్లు నుంచి నేరుగా ప్రియురాలి ఇంటికి

రైస్ మిల్లు నుంచి నేరుగా ప్రియురాలి ఇంటికి

సుధాకర్ సోదురుడికి చెన్నైలో సొంతంగా రైస్ మిల్లు ఉంది. ఈనెల 11వ తేదీన సాయంత్రం సుధాకర్ రైస్ మిల్లుకు వెళ్లాడు. అక్కడ సుధాకర్ జోబులో వరి గింజలు పడ్డాయి. రైసు మిల్లు నుంచి నేరుగా ప్రియురాలు అనిత ఇంటి దగ్గరకు వెళ్లాడు. సుధాకర్ దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో అనిత రాకముందే ఆమె ఇంట్లోకి వెళ్లిన సుధాకర్ ఓ గదిలో దాక్కున్నాడు. ఇంట్లోకి వెళ్లిన అనితకు ఏదో చప్పుడు అవుతుందని గుర్తించి ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పింది.

రచ్చరచ్చ చేసి చంపేశాడు

రచ్చరచ్చ చేసి చంపేశాడు


అనిత ఆమె సోదరికి ఫోన్ చేసి వెంటనే లోపల దాక్కొన్న సుధాకర్ హాల్ లోకి వచ్చాడు. అనితతో గొడవ పెట్టుకున్న సుధాకర్ ఆమెను లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో ఇద్దరు గొడవ పడటం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో సుధాకర్ షర్టు జోబు చినిగిపోయి అతని జోబులో ఉన్న వరిగింజలు కిందపడిపోయాయి.

Recommended Video

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
    ప్రియుడిని వరిగింజలు పట్టించాయి

    ప్రియుడిని వరిగింజలు పట్టించాయి

    గొడవ పెద్దది కావడం, అనిత లొంగకపోవడంతో తరువాత సరికొత్త టెక్నాలజీతో ఉన్న పెన్ కత్తి తీసుకుని అనితను దారుణంగా పొడిచి హత్య చేసిన సుధాకర్ ప్రియురాలి బంగారు నగలు చోరీ చేసి అక్కడి నుంచి పరారైనారు. అనిత ఇంట్లో చిక్కిన వరిగింజలు, షర్టుజోబు ఆధారంగా సుధాకర్ ను పోలీసులు విచారణ తీసి బెండ్ తీశారు. అనితను తానే హత్య చేశానని సుధాకర్ అంగీకరించాడని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+