Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఇద్దరు ప్రియులు, మధ్యలో మొగుడు ఎందుకని ?, పొదల్లో ఛట్నీ, వదిన మీద !

లూధియానా/ పంజాబ్/ చెన్నై: భార్యతో హ్యాపీగా సంసారం చేస్తున్న భర్త సంతోషంగానే ఉంటున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత భార్య పక్కదారిపట్టింది. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్తకు తెలీకుండా ఇద్దరు ప్రియులతో ఆమె ఎంజాయ్ చేసింది. ఇద్దరు ప్రియులను ఇంటికి పిలిపించిన భార్య తన భర్తకు మ్యాటర్ లీక్ కాకుండా ఉండాలంటే ముందు మీరు కాంప్రమైజ్ కావాలని, నేను చెప్పినప్పుడు మీరు ఇంటికి వచ్చి వెళ్లాలని ఇద్దరు ప్రియులను రాజీ చేసింది. ఇద్దరు ప్రియులు రాజీ అయ్యి ఒకరి తరువాత ఒకరు ఆమె ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరు ప్రియుల మోజులో పడిపోయిన భార్య భర్తను, పిల్లలను వదిలేసి వారితో లేచిపోయింది. కొంత కాలం పాటు ఇద్దరు ప్రియులతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటూ ఎంజాయ్ చేసిన భార్య మళ్లీ ఆమె భర్త దగ్గరకు వెళ్లింది. భర్త దగ్గరకు వెళ్లిన తరువాత కూడా ప్రియులతో కాలం గడిపింది. పదేపదే తన భార్య కోసం ఇద్దరు యువకులు వచ్చి వెళ్లడంతో భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. భార్య ఆమె ఇద్దరు ప్రియులకు చెప్పి భర్తను పొదల్లో ఛట్నీ చేసి చంపించింది. భర్త సోదరుడు కేసు పెట్టడంతో అతని కిలాడీ భార్య, ఆమె ఇద్దరు ప్రియులకు పోలీసులు బెండ్ తీశారు.

 దంపతులకు ముగ్గురు పిల్లలు

దంపతులకు ముగ్గురు పిల్లలు

ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్ లగన్ (34) అనే వ్యక్తి మనీషా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భార్య మనీషాతో హ్యాపీగా సంసారం చేస్తున్న ఆమె భర్త రామ్ లగన్ సంతోషంగానే ఉంటున్నాడు. రామ్ లగన్, మనీషా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలు, భార్య మనీషాతో సంతోషంగా జీవించిన రామ్ లగన్ తరువాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు.

 పంజాబ్ కు వలస వెళ్లిన దంపతులు

పంజాబ్ కు వలస వెళ్లిన దంపతులు

రామ్ లగన్, మనీషా దంపతులు పంజాబ్ లోని ధోలేవాల్ లోని కోట్ మంగల్ సింగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బీహార్ నుంచి వలస వెళ్లిన బార్పత్ అన్సారీ అనే యువకుడు, ఉత్దరప్రదేశ్ నుంచి వలస వచ్చిన పరమేశ్వర్ రమేష్ అనే యువకుడు రామ్ లగన్, మనీషా దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్నారు.

 ఇద్దరు ప్రియులను సెట్ చేసుకున్న మనీషా

ఇద్దరు ప్రియులను సెట్ చేసుకున్న మనీషా

ఉత్తరప్రదేశ్ యువకుడు పరమేశ్వర్, బీహార్ కు చెందిన అన్సారీ మనీషా మీద మోజుపడ్డారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత భార్య పక్కదారిపట్టింది. భర్త రామ్ లగన్ పనికి వెళ్లిన తరువాత ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటున్న మనీషా కూడా పరమేశ్వర్ ను మొదట లైన్ లో పెట్టింది. తరువాత పరమేశ్వర్ కు తెలీకుండా మనీషా అన్సారీని లైన్ లో పెట్టింది.

 ఒకరికి తెలీకుండా ఒకరితో భార్య ఎంజాయ్

ఒకరికి తెలీకుండా ఒకరితో భార్య ఎంజాయ్

ఇద్దరు ప్రియులు పరమేశ్వర్, అన్సారీతో మనీషా మస్త్ మజా చేసింది. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు పరమేశ్వర్, అన్సారీతో మనీషా అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త రామ్ లగన్ కు తెలీకుండా ఇద్దరు ప్రియులతో అతని కిలాడీ భార్య మనీషా చాలాకాలం పాటు ఎంజాయ్ చేసింది.

ఇద్దరు ప్రియులను రాజీచేసిన కిలాడీ భార్య

ఇద్దరు ప్రియులను రాజీచేసిన కిలాడీ భార్య

ఇద్దరు ప్రియులు పరమేశ్వర్, అన్సారీని ఇంటికి పిలిపించిన మనీషా తన భర్త రామ్ లగన్ కు మన మ్యాటర్ లీక్ కాకుండా ఉండాలంటే ముందు మీరు కాంప్రమైజ్ కావాలని, నేను చెప్పినప్పుడు మీరు ఇంటికి వచ్చి వెళ్లాలని ఇద్దరు ప్రియులను రాజీ చేసింది. ఇద్దరు ప్రియులు రాజీ అయ్యిన తరువాత ఒకరి తరువాత ఒకరు మనీషా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి వెళ్లారు.

 ఇద్దరు ప్రియులతో ఒకే ఇంటిలో కాపురం

ఇద్దరు ప్రియులతో ఒకే ఇంటిలో కాపురం

ఇద్దరు ప్రియులు పరమేశ్వర్, అన్సారీ మోజులో పడిపోయిన మనీషా భర్త రామ్ లగన్ ను, పిల్లలను వదిలేసి 7 నెలల క్రితం వారితో లేచిపోయింది. కొంత కాలం పాటు ఇద్దరు ప్రియులతో కలిసి మనీషా అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎంజాయ్ చేసింది. భార్య మనీషా లేచిపోవడంతో కుటుంబ సభ్యులకు చెబితే పరువు పోతుందని ఆవేదన ఆమె భార్య రామ్ లగన్ సైలెంట్ గా ఉండిపోయాడు.

 మనీషా బుద్ది మాత్రం మారలేదు

మనీషా బుద్ది మాత్రం మారలేదు

కొంతకాలం ఇద్దరు ప్రియులతో ఎంజాయ్ చేసిన మనీషా మళ్లీ ఆమె భర్త రామ్ లగన్ దగ్గరకు వచ్చేసింది. తన భార్య మనీషా తప్పు చేసిందని తెలిసినా ఆమె భర్త రామ్ లగన్ సైలెంట్ గా ఉండిపోయాడు. భర్త రామ్ లగన్ మంచితనాన్ని చేతకాని తనంగా బావించిన మనీషా మళ్లీ ఇద్దరు ప్రియులను ఇంటికి పిలిపించుకోవడం మొదలు పెట్టింది.

 వార్నింగ్ ఇచ్చిన భర్త..... రగిలిపోయిన మనీషా

వార్నింగ్ ఇచ్చిన భర్త..... రగిలిపోయిన మనీషా

భర్త రామ్ లగన్ దగ్గరకు వెళ్లిన తరువాత కూడా మనీషా ఆమె ఇద్దరు ప్రియులతో కాలం గడిపింది. పదేపదే తన భార్య మనీషా కోసం పరమేశ్వర్, అన్నారీ అనే యువకులు వచ్చి వెళ్లడంతో ఆమె భర్త రామ్ లగన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన భర్త అడ్డుగా ఉంటే తన విలాసలకు అడ్డుపడుతాడని, అతన్ని చంపేద్దామని మనీషా ఆమె ఇద్దరు ప్రియులు పరమేశ్వర్, అన్సారీకి చెప్పింది.

 ఇద్దరు ప్రియుల మద్యలో మొగుడు ఎందుకని స్కెచ్

ఇద్దరు ప్రియుల మద్యలో మొగుడు ఎందుకని స్కెచ్

సెప్టెంబర్ 20వ తేదీన రాత్రి పరమేశ్వర్, అన్సారీ కలిసి ప్రియురాలు మనీషా భర్త రామ్ లగన్ దగ్గరకు వెళ్లారు. ఓక్రా ప్రాంతంలో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. తరువాత పరమేశ్వర్, అన్సారీ కలిసి కత్తులతో రామ్ లగన్ ను దారుణంగా పొడిచి చంపేశారు. రామ్ లనగ్ శవాన్ని మానక్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొదల్లో శవం విసిరేసి బండరాళ్లతో రామ్ లగన్ ముఖం ఛట్నీ చేసి అక్కడి నుంచి పరారైనారు.

 వదినకు ఫోలోయింగ్ ఎక్కువ అని మరిదికి అనుమానం

వదినకు ఫోలోయింగ్ ఎక్కువ అని మరిదికి అనుమానం

సెప్టెంబర్ 22వ తేదీన రామ్ లగన్ సోదరుడు బెయన్ రామ్ వెళ్లి మా అన్న రామ్ లగన్ ఎక్కడ అని మనీషాను ప్రశ్నించాడు. ఆమె పొంతలేని సమాధానం ఇవ్వడంతో బెచన్ రామ్ పోలీసు కేసు పెట్టాడని జాయింట్ పోలీసు కమీషనర్ డాక్టర్ సచిన్ గుప్తా మీడియాకు చెప్పారు. బెచన్ రామ్ ఫిర్యాదు మేరకు మనీషాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పిందని జాయింట్ పోలీసు కమీషనర్ డాక్టర్ సచిన్ గుప్తా మీడియాకు చెప్పారు. భర్త రామ్ లగన్ ను దారుణంగా హత్య చేయించిన మనీషా, ఆమె ఇద్దరు ప్రియులు పరమేశ్వర్, అన్సారీని అరెస్టు చేశామని జాయింట్ పోలీసు కమీషనర్ డాక్టర్ సచిన్ గుప్తా మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+