Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పడక సుఖం కోసం ?, భర్త హత్యకు ప్రియుడికి సుపారి, సినిమా ట్విస్టులు, కృష్ణాష్టమి రోజు ? !

బెంగళూరు/చెన్నై/విరూద్ నగర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్తతో సంతోషంగా ఉంటున్న భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. బెడ్ రూమ్ లో భర్త ఇచ్చే సుఖం సరిపోదు అనుకున్న భార్య పరిచయం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఆమెను పట్టుకుని చితకబాది చుక్కలు చూపించాడు. మన అక్రమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని, అతన్ని చంపేయాలని భార్య ఆమె ప్రియుడికి చెప్పింది. ప్రియుడు, అతని ఫ్రెండ్స్ కలిసి భర్త ను కిడ్నాప్ చేశారు. భర్తను పొరుగు రాష్ట్రానికి తీసుకెలుతుంటే మార్గం మద్యలో ప్రియుడు కారు దిగేశాడు. మరుసటి రోజు ప్రియుడికి అతని ఫ్రెండ్స్ ఓ ఫోటో పంపించారు. నీ ప్రియురాలి భర్త వేరే రాష్ట్రంలో ఫినిష్ అని ఫోన్ చేసి చెప్పారు. ప్రియురాలి భర్తను చంపేశామని ఫ్రెండ్స్ పంపించిన ఫోటో చూసిన ప్రియుడు పోలీసుల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హత్యకు గురైనాడని అనుకున్న భర్త తిరిగి వచ్చి పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అసలు కథ మొదలైయ్యింది.

 దంపతుల హ్యాపీలైఫ్ లోకి ఎంట్రీ

దంపతుల హ్యాపీలైఫ్ లోకి ఎంట్రీ

బెంగళూరు నగరంలోని పిణ్యాలో నవీన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అనుపల్లవి అనే యువతిని నవీన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నవీన్, అనుపల్లవి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త నవీన్ తో సంతోషంగా ఉంటున్న అనుపల్లవి జీవితంలోని హిమంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

 ప్రియుడితో పైలా పచీస్

ప్రియుడితో పైలా పచీస్

బెడ్ రూమ్ లో భర్త ఇచ్చే సుఖం సరిపోదు అనుకున్న అనుపల్లవి ఆమెకు పరిచయం అయిన హిమంత్ ను ముగ్గులోకి దింపింది, అనుపల్లవి, హింమత్ అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త నవీన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే అనుపల్లవి ఆమె ప్రియుడు హిమంత్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుని బెడ్ రూమ్ లో దుకాణం పెట్టడం మొదలుపెట్టింది.

 భర్త హత్యకు పవర్ ఫుల్ స్కెచ్

భర్త హత్యకు పవర్ ఫుల్ స్కెచ్

కొంతకాలం క్రింతం అనుపల్లవి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త నవీన్ రగిలిపోయి ఆమెను పట్టుకుని చితకబాదుతూ రోజు ఆమెకు చుక్కలు చూపించాడు. మన అక్రమ సంబంధానికి నా భర్త నవీన్ అడ్డుపడుతున్నాడని, అతన్ని చంపేయాలని అనుపల్లవి ఆమె ప్రియుడు హింత్ కు చెప్పింది. భర్త నవీన్ ను హత్య చెయ్యాలని అనుపల్లవి ప్రియుడికి సుపారి ఇచ్చింది. ప్రియురాలు కోరిక మేరకు ఆమె భర్త నవీన్ ను చంపేయాలని హిమంత్ డిసైడ్ అయ్యాడు.

 బెంగళూరులో కిడ్నాప్ చేసి తమిళనాడుకు వెళ్లారు

బెంగళూరులో కిడ్నాప్ చేసి తమిళనాడుకు వెళ్లారు

బెంగళూరులో నవీన్ ను హిమంత్ అతని స్నేహితులు నాగరాజ్, హరీష్ కలిసి కారులో కిడ్నాప్ చేశారు. నవీన్ ను తమిళనాడులోని విరూద్ నగర్ తీసుకెళ్లాలని స్కెచ్ వేశారు. ముందుగానే విరూద్ నగర్ లో నివాసం ఉంటున్న ముగిలన్, కన్నన్ అనే ఇద్దరితో కలిసి నవీన్ హత్యకు డీల్ మాట్లాడుకున్నాడు. మార్గం మద్యలో భయపడిన నవీన్ భార్య అనుపల్లవి ప్రియుడు హిమంత్ కారు దిగేసి మీరే వెళ్లి నవీన్ ను చంపేయాలని చెప్పాడు.

 రక్తం లాగా కనపడాలని టమోటో సాస్ స్కెచ్

రక్తం లాగా కనపడాలని టమోటో సాస్ స్కెచ్

విరూద్ నగర్ లో నవీన్ ను హత్య చెయ్యడానికి హరీష్, నాగరాజ్, కన్నన్, ముగిలన్ వెనకడుగు వేశారు. నవీన్ కు పీకలదాక మద్యం సేవించడంతో అతను మతిలేకుండా కిందపడిపోయాడు. నాలుగు బాటిల్స్ టమోటో సాస్ తీసుకుని కిందచలనం లేకుండా పడిపోయిన నవీన్ శరీరం మీద టమోటో సాస్ పోసి ఫోటోలు తీశారు.

 పోలీసుల భయంతో ప్రియుడి ఆత్మహత్య

పోలీసుల భయంతో ప్రియుడి ఆత్మహత్య

తరువాత హరీష్ నీ ప్రియురాలు అనుపల్లవి భర్త నవీన్ ను చంపేశామని ఆ ఫోటోలు పంపించారు. నవీన్ శరీరం మీద రక్తం ఉందో, టమోటో సాస్ ఉందో గుర్తించలేకపోయిన హిమంత్ ఆందోళన చెందాడు. నవీన్ ను చంపేశారని, ఈ హత్య గురించి పోలీసులకు తెలిస్తే నన్ను అరెస్టు చేస్తారనే భయంతో హిమంత్ బెంగళూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 భార్య అండ్ కో అరెస్టు

భార్య అండ్ కో అరెస్టు

పీకలదాక మద్యం తాగిన నవీన్ ప్రాణం పోతుంది అనుకున్న నిందితులు అతన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అయితే నవీన్ ప్రాణాలతో బతికిపోయాడు. నవీన్ బెంగళూరు చేరుకుని అతని భార్య అనుపల్లవి, ఆమె ప్రియుడు హిమంత్ మీద కేసు పెట్టాడు. పోలీసులు అనుపల్లవి, నవీన్ హత్యకు స్కెచ్ వేసిన కిలాడీ లేడీ అముజమ్మ, నాగరాజ్, హరీష్, ముగిలన్ ను అరెస్టు చేశారు.

 కృష్ణాష్టమి రోజు కామాంధురాలు జైలుకు !

కృష్ణాష్టమి రోజు కామాంధురాలు జైలుకు !

ఇప్పటికే ప్రియుడు హిమంత్ ఆత్మహత్య చేసుకోవడంతో కన్నన్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రియుడు హిమంత్ పడక సుఖం కోసం భర్త నవీన్ ను హత్య చేయించాలని అనుకున్న అనుపల్లవి ఇటు భర్త దూరం కావడం, అటు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో జైలుపాలైయ్యింది. కృష్ణాష్టమి రోజు కామాంధురాలు అనుపల్లవి జైలుపాలు కావడం ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+