Lady: మమ్మీ బాయ్ ఫ్రెండ్ ను గ్రైండర్ తో కొట్టి చంపేసిన కొడుకు, వాటర్ ట్యాంక్ ఎంత చేసింది ?

చెన్నై/తుత్తుకుడి : భర్తతో కాపురం చేసిన మహిళకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. కుమారులతో కలిసి తల్లి నివాసం ఉంటున్నది. సొంతంగా వాటర్ ట్యాంకర్ లారీ పెట్టుకున్న వ్యక్తి ఆ ప్రాంతంలో నీరు సరఫరా చేస్తున్నాడు. నీరు సరఫా చేస్తున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన మహిళతో అతనికి పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వారట్ ట్యాంకర్ ఓనర్ భార్యకు మ్యాటర్ తెలిసినా ఆమె భర్తను ఎదిరించలేకపోయింది. భర్త మాత్రం ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. ముగ్గురు కొడుకుల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి రోడ్డు పక్కన శవమై కనిపించాడు. భార్య, అతని ప్రియురాలు, ఆమె కొడుల్లో ఎవరు వాటర్ ట్యాంక్ ఓనర్ ను హత్య చేశారని ఆరా తీస్తా అసలు మ్యాటర్ తెలిసింది.

 భార్య పిల్లలతో హ్యాపీ

భార్య పిల్లలతో హ్యాపీ

తమిళనాడులోని తుత్తకుడి జిల్లాలోి కోవిల్ పట్టి సమీపంలోి శివాజాపురంలో గణేషన్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గణేషన్ కు చిత్రా అనే మహిళతో వివాహం అయ్యింది. గణేషన్, చిత్రా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. భార్య చిత్రా, ముగ్గురు పిల్లలతో కలిసి గణేషన్ సంతోషంగా ఉండేవాడు.

 భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

కోవిల్ పట్టి సమీపంలోని వీరవంచి ప్రాంతంలో మురుగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం మురుగన్ దురైచి అలియాస్ సెల్లీ (40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మురుగన్, దురైచి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త మురుగన్ తో అతని భార్య దురైచి సంతోషంగా కాపురం చేసింది. 7 సంవత్సరాల క్రితం దురైచి భర్త మురుగన్ చనిపోయాడు.

 వాటర్ ట్యాంక్ తో ?

వాటర్ ట్యాంక్ తో ?

గణేషన్ సొంతంగా వాటర్ ట్యాంకర్ లారీ పెట్టుకుని అతను నివాసం ఉంటున్న ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీరు సరఫరా చేస్తున్నాడు. నీరు సరఫా చేస్తున్న గణేరషన్ కు భార్య చిత్రా, పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన దురైచితో నీరు సరఫరా చేసే సమమంలో గణేషన్ కు పరిచయం అయ్యింది.

 డైరెక్ట్ గా రొమాన్స్

డైరెక్ట్ గా రొమాన్స్

కొన్ని నెలల తరువాత గణేషన్, దురైచి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. నేరుగా ప్రియురాలు దురైచి ఇంటికి వెలుతున్న గణేషన్ ఆమెతో జల్సా చేస్తున్నాడు. ఈ విషయం స్థానికులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు, తల్లి దురైచి, గణేషన్ వ్యవహారం గురించి తెలుసుకున్న ఆమె పెద్ద కుమారుడు పాండి తల్లి దురైచికి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

 రోడ్డు పక్కన శవమైనాడు

రోడ్డు పక్కన శవమైనాడు

గత శుక్రవారం రోజు గణేషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత కోవిల్ పట్టి సమీపంలోని అలంపట్టి ప్రాంతంలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. గణేషన్ తల, కంటి మీద బలమైన గాయాలు అయిన విషయం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి గణేషన్ ఫ్రెండ్స్ తో పాటు అతని భర్యా చిత్రాను విచారణ చేశారు.

 భర్త మ్యాటర్ లీక్ చేసిన భార్య

భర్త మ్యాటర్ లీక్ చేసిన భార్య

తన భర్త గణేషన్ కు దురైచి అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని, వారు హత్య చేసి ఉంటారని చిత్రా కోవిల్ పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు దురైచి, ఆమె ముగ్గురు కుమారుల కోసం గాలించారు. అయితే పారిపోయిన దురైచి. ఆమె కుమారులు బంధువుల ఇంట్లో తలదాచుకుని ఉండటంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

 అర్దరాత్రి ప్రియుడి హంగామా

అర్దరాత్రి ప్రియుడి హంగామా

గణేష్ ను అతని ప్రియురాలు దురైచి కుమారుడు పాండి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. రాత్రి మద్యం మత్తులో వెళ్లిన గణేషన్ అతని ప్రియురాలు ముగ్గురు కొడుకులను బయటకు వెళ్లి నిద్రపోవాలని గొడవ చేశాడని పోలీసులు అన్నారు. తల్లితో రొమాన్స్ చెయ్యడానికి మమ్మల్ని బయటకు వెళ్లమంటావా అంటూ పాండి రగిలిపోయాడు.

 ప్రియురాలి కొడుకు చేతిలో హత్య

ప్రియురాలి కొడుకు చేతిలో హత్య

అర్దరాత్రి గాఢనిద్రిలో ఉన్న గణేషన్ మీద రుబ్బు రాయితో దాడి చేసి చంపేసి శవాన్ని స్నేహితుడి బైక్ లో తీసుకెళ్లి నిర్జనప్రదేశంలో విసిరేశానని పాండి అంగీకరించాడని పోలీసులు అన్నారు. పాండిని, అతని తల్లి దురైచిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోవిల్ పట్టి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+