Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !
భువనేశ్వర్: వివాహం చేసుకున్న మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. డబ్బులు సంపాధించడానికి భర్త ఐటీ హబ్ వెళ్లాడు. కొన్ని నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య, పిల్లలతో కలిసి కొంతకాలం ఉండేవాడు. తరువాత పని కోసం వెళ్లిపోయాడేవాడు. ఇంట్లో విరహంతో ఉన్న భార్య ఓ టీచర్ ను సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. కూతురికి ట్యూషన్ చెబుతున్న టీచర్ తో లింక్ పెట్టుకున్న భార్య అతనితో జల్సా చేసింది. ప్రియుడితో జల్సా చెయ్యడానికి చిన్న బిడ్డ అడ్డం ఉన్నాడని తల్లి రగిలిపోయింది. ప్రియుడితో కలిసి మూడు సంవత్సరాల బిడ్డను చంపేసిన తల్లి నాటకాలు ఆడింది. అయితే కన్న కూతురు తండ్రికి అసలు మ్యాటర్ చెప్పడంతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది.

కూతురు, కొడుకు
ఒడిశాలోని కేరేంద్రపారా జిల్లాలోని పట్టముండన ముట్టియపాడ్ గ్రామంలో సుస్మితా (32) అనే మహిళ నివాసం ఉంటున్నాడు. విశ్వనాథ్ అనే మహిళతో సుస్మితాకు వివాహం అయ్యింది. విశ్వనాథ్, సుస్మితా దంపతులకు 12 ఏళ్ కూతురు, మూడు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.

బెంగళూరులో భర్త
భర్తతో కొన్ని సంవత్సరాలు సుస్మితా సంతోషంగా కాపురం చేసింది. డబ్బులు సంపాధించడానికి విశ్వనాథ్ ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని ప్లంబింగ్ పని చేస్తున్నాడు. మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న విశ్వనాథ్ అతని భార్య సుస్మితా , పిల్లలతో కలిసి కొంతకాలం ఉండేవాడు. తరువాత పని కోసం బెంగళూరు వెళ్లిపోయాడేవాడు.

ట్యూషన్ టీచర్ ను సెట్ చేసుకున్న భార్య
ఇంట్లో విరహంతో ఉన్న సుస్మితా టీచర్ ఉద్యోగం చేస్తున్న లక్ష్మీధర్ అనే యువకుడితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. 12 ఏళ్ల కూతురికి ఇంటికి వచ్చి ట్యూషన్ చెబుతున్న టీచర్ లక్ష్మీధర్ తో లింక్ పెట్టుకున్న సుస్మితా అతనితో జల్సా చేసింది.

ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసింది
ప్రియుడు లక్ష్మీధర్ తో జల్సా చెయ్యడానికి 3 ఏళ్ల కొడుకు అడ్డంగా ఉన్నాడని సుస్మితా రగిలిపోయింది. ప్రియుడు లక్ష్మీధర్ తో కలిసి మూడు సంవత్సరాల బిడ్డను గొంతు నులిమి చంపేసిన సుస్మితా నా కొడుకు అనారోగ్యంతో చనిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదని నాటకాలు ఆడింది.

తండ్రికి ఫోన్ చేసి చెప్పిన కూతురు
అయితే అమ్మ తమ్ముడిని చంపేసిందని కన్న కూతురు బెంగళూరులో ఉన్న తండ్రికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పడంతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. విశ్వనాథ్ కేసు పెట్టడంతో అతని భార్య సుస్మితా, ఆమె ప్రియుడు లక్ష్మీధర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications