చాయ్‌వాలా టు ప్రధాని: నాడు, నేడు మోడీ...(పిక్చర్స్)

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సన్యాసి అవుదామనుకని... ప్రధాని అయ్యారు. చాయ్‌వాలా స్థాయి నుండి ఆయన భారత దేశ ప్రధానిగా ఎదిగారు.

గుజరాత్‌లోని ఓ చిన్న ఇంట్లో ఉండే నరేంద్ర మోడీ.. ఇప్పుడు ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులోని ఇంటిలో ఉంటున్నారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులు కూడా రాకపోవడం గమనార్హం.

నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం భారత దేశపు పదిహేనవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతనితో పాటు మంత్రులు ప్రమాణం చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 1950లో జన్మించారు. దామోదరదాస్ మూల్చంద్ మోడీ, హీరాబెన్‌ల మూడో తనయుడు మోడీ. గుజరాత్‌లోని బ్యాక్ వర్డ్ క్యాస్ అయిన గంచీ తేలి కమ్యూనిటీకి చెందినవారు. మోడీ తన చిన్నప్పుడు వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో తన తండ్రితో కలిసి చాయ్ అమ్మేవారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మోడీకి 8 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆరెస్సెస్‌తో పరిచయమైంది. ఇరవయ్యేళ్ల వయస్సులో ఆరెస్సెస్ ప్రచారక్‌గా వెళ్లారు. ఎబివిపిలోను పని చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పని చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. 1995లో బిజెపి నేషనల్ సెక్రటరీగా నియమించబడ్డారు. 1998లో జనరల్ సెక్రటరీ అయ్యారు. మోడీ 2001 నుండి 21 మే 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

గత ఏడాది సెప్టెంబర్ 17న బిజెపి తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఉత్తర భారతం నుండి ఈశాన్య, దక్షిణ భారతంలోను మోడీ వేవ్ చూపించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రచారంలో భాగంగా విపక్షాల తన పైన చేసిన మాటల దాడిని మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రత్యర్థుల వాగ్భాణాలకు సరైన కౌంటర్‌లు ఇచ్చారు. తద్వారా మరింత ఆదరణ చూరగొన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సోమవారం భారత 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో...

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సోమవారం భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. మోడీతో పాటు పలువురు కేబినెట్, సహాయ, స్వతంత్ర హోదా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

రాజపక్ష

రాజపక్ష

భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సార్క్ దేశాధినేతలతో ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో భేటీ అయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షతో....

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సార్క్ దేశాధినేతలతో ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో....

 హమీద్ కర్జాయ్

హమీద్ కర్జాయ్

భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సార్క్ దేశాధినేతలతో ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో భేటీ అయ్యారు. ఆప్ఘనిస్తాన్ ప్రధానమంత్రి హమీద్ కర్జాయ్‌తో....

అబ్దుల్లా యామీన్

అబ్దుల్లా యామీన్

భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సార్క్ దేశాధినేతలతో ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో భేటీ అయ్యారు. మాల్దీవ్స్ ప్రధాని అబ్దుల్లాతో....

నవీన్ రామ్ గులాం

నవీన్ రామ్ గులాం

భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. సార్క్ దేశాధినేతలతో ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో భేటీ అయ్యారు. మారిచస్ ప్రధాని నవీన్ రామ్ గులాంతో....

 అధికారులతో...

అధికారులతో...

భారత ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు అధికారులు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. సౌత్ బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టిన సమయంలో అధికారులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+