77th Independence Day Celebrations LIVE:దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబురాలు..!
ఆగష్టు 15,1947 బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగిన రోజు. ఎంతో మంది త్యాగాల ఫలితమే భారత స్వాతంత్య్రం. 2023 ఆగష్టు 15న యావత్ భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తం "దేశం ముందు..ఎప్పుడూ ముందు". ఈ ఇతివృత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ సమగ్రత మరియు దేశ అభివృద్ధిని సూచిస్తుంది.
ఆగష్టు 15వ తేదీ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.77వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటోంది దేశం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత్ అన్ని కీలక రంగాల్లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఏపీలో సీఎం జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లైవ్ అప్‌డేట్స్ మీకోసం

#WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan hoisted the Tiranga at his residence in Bhopal this morning, on #IndependenceDay pic.twitter.com/jwGgLM3y5A
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 15, 2023
#WATCH | RJD chief & former Bihar CM Lalu Yadav hoists the national flag in Patna
— ANI (@ANI) August 15, 2023
Bihar Deputy CM Tejashwi Yadav also present pic.twitter.com/4aYeKnjt55












Click it and Unblock the Notifications