భారత్ హిందుదేశం, నేను క్రిస్టియన్ హిందు: గోవా మంత్రి

India is a Hindu nation, I'm a 'Hindu Christian': Goa Dy CM Francis D'Souza
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి సౌజా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం హిందూ దేశమని, ఈ హిందూ దేశంలో తాను క్రిస్టియన్ హిందువును అని వ్యాఖ్యానించారు. గోవా మంత్రి దీపక్ ధవాళికర్ గురువారం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని హిందూ దేశంగా చేస్తారని వ్యాఖ్యానించారు.

దవళికర్ వ్యాఖ్యల పైన డిసౌజా స్పందించారు. ఆయన మాటలకు మద్దతుగా మాట్లాడారు. భారత దేశం ఇదివరకు హిందూ దేశమని, ఇకముందు కూడా హిందూదేశంగానే ఉంటుందని చెప్పారు. భారత్ ఎప్పుడు హిందూ దేశమే అన్నారు. ఎవరు కూడా హిందూ దేశాన్ని సృష్టించలేరన్నారు.

భారత్ హిందూ దేశం అన్నారు. ఇది హిందుస్తాన్ అన్నారు. హిందుస్తాన్‌లోని అందరు కూడా హిందువులే అన్నారు. తనతో సహా అందరు హిందువులే అన్నారు. అయితే, తమ లాంటి వారు క్రిస్టియన్ హిందువులు అని చెప్పారు. దవళికర్ తాను ఏం చెప్పాడో ఆయనకు స్పష్టత ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+