మా ప్రాంతం, మా ఇష్టం: చైనాకు భారత్ దిమ్మతిరిగే సమాధానం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని చెప్పింది.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని చెప్పింది. అది ప్రాంతమని, మా ఇష్టానుసారం వెళ్తామని తేల్చి చెప్పింది. తమ అంతర్భాగంలో మా దేశం (భారత్) నేతలు ఎవరైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చునని చెప్పింది.

భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించే స్వేచ్చ ఎలా ఉందే, అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేందుకు అంతే స్వేచ్చా స్వాతంత్ర్యం ఉందన్నారు. కాగా, సరిహద్దు వివాదంబై భారత్ - చైనా ప్రతినిధుల సమావేశం త్వరలో జరగనంది.












Click it and Unblock the Notifications