భారత్ 73వ గణతంత్ర వేడుకలు: దేశం..మువ్వన్నెల మయం
ఢిల్లీ: దేశం మరికొన్ని గంటల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఇప్పటికే గణతంత్ర వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను దేశం జరుపుకుంటుంది. సాధారణంగా ఏటా జనవరి 24వ తేదీ నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23వ తేదీ నుంచి దేశంలో గణతంత్ర వేడుకల శోభ కనిపిస్తోంది.
ఇక గణతంత్ర దినోత్సవంకు ఒక్క రోజు ముందు భారత రాష్ట్రపతి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జనవరి 26వ తేదీన దేశం 73వ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో జనవరి 25వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ లైవ్‌లో మీకోసం...

'Vinaash' formation compromising five Rafale flying in Arrowhead formation at Republic Day parade pic.twitter.com/0KCWSX0YWy
— ANI (@ANI) January 26, 2022
Ministry of Civil Aviation's tableau participates in #RepublicDayParade for the first time.
— ANI (@ANI) January 26, 2022
It showcases Regional Connectivity Scheme UDAN. Today, 403 UDAN routes connect 65 underserved/unserved airports, incl helicopters & water aerodromes & over 80 lakh people have benefitted pic.twitter.com/coJuE4yGIF
#RepublicDayParade | Depicting 'Punjab's contribution in freedom struggle', the tableau of the state depicts Bhagat Singh, Rajguru & Sukhdev. It also depicts protest against the Simon Commission led by Lala Lajpat Rai and Udham Singh shooting Michael O'Dwyer.#RepublicDayIndia pic.twitter.com/xNy8Xs9J3B
— ANI (@ANI) January 26, 2022
The Camel-mounted band of the Border Security Force at the 73rd Republic Day at Rajpath pic.twitter.com/Lusl6VOUPT
— ANI (@ANI) January 26, 2022
Indian Navy tableau participates in the #RepublicDayParade at Rajpath
— ANI (@ANI) January 26, 2022
The tableau is designed with an aim to showcase the multi-dimensional capabilities of the Navy as well as highlight key inductions under 'Atmanirbhar Bharat'. 'Azadi ka Amrit Mahotsav' also finds a spl mention pic.twitter.com/70zAoOXHL3
SIKH Light Infantry contingent takes part in the Republic Day parade at Rajpath
— ANI (@ANI) January 26, 2022
Army Chief General MM Naravane is the present Col. of the regiment pic.twitter.com/84ePg4Dzub
The contingent of J&K Light Infantry (JAK LI), led by Maj Ritesh Tiwari of 5th Battalion of JAK LI, marches down the Rajpath.
— ANI (@ANI) January 26, 2022
The contingent is attired in the Indian Army Uniform of 1970s and carrying weapon 7.62mm SLR. #RepublicDay parade pic.twitter.com/F257jk0aBe
Delhi | Four Mi-17V5 helicopters of the 155 Helicopter Unit flying in a wineglass formation at Republic Day parade pic.twitter.com/xrJ2HQ4f1c
— ANI (@ANI) January 26, 2022
J&K Police ASI Babu Ram conferred with Ashok Chakra posthumously for "displaying valour & exemplary raw courage" during an anti-terror op in Srinagar in which he killed 3 terrorists in AuG 2020.
— ANI (@ANI) January 26, 2022
His wife Rina Rani & son Manik receive the award from President Kovind#RepublicDay pic.twitter.com/ut2maxKEKM
Delhi: President Ram Nath Kovind arrives at the Rajpath; #RepublicDayParade to begin shortly.#RepublicDay pic.twitter.com/0Zc4czINwK
— ANI (@ANI) January 26, 2022
ఢిల్లీ
Delhi | Prime Minister Narendra Modi lays wreath at the National War Memorial on 73rd #RepublicDay pic.twitter.com/tQZiHlTTqA
— ANI (@ANI) January 26, 2022
Indian Army & Pakistan Army exchange sweets and greetings at Attari-Wagah border on India's 73rd Republic Day pic.twitter.com/Tp8mLWl1RM
— ANI (@ANI) January 26, 2022
మహారాష్ట్ర
Maharashtra Governor Bhagat Singh Koshyari unfurls the national flag at Shivaji Park in Mumbai. CM Uddhav Thackeray also present.#RepublicDay pic.twitter.com/PcjbeOg2Ky
— ANI (@ANI) January 26, 2022
ఢిల్లీ
Delhi | Defence Minister Rajnath Singh unfurls the national flag at his residence on the occasion of Republic Day pic.twitter.com/zRn2t3NM8r
— ANI (@ANI) January 26, 2022
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications