ఇండియా టుడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే, ఎవరికి ఎంత శాతం ఓట్లు అంటే!
న్యూఢిల్లీ: 2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఇండియా టుడే, కార్వీ సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 38 శాతం మంది సీఎం సిద్దరామయ్య తీరు బాగుందని సర్వేలో వెల్లడించారు. 33 శాతం మంది సీఎం సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారు.
31 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు పర్వాలేదని సర్వేలో చెప్పారు. 29 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు ఏ మాత్రం బాగాలేదని సర్వేలో వెల్లడించారు. 21 శాతం మంది జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని సర్వేలో వెల్లడించారు.

26 శాతం మంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప సీఎం కావాలని కోరుకుంటున్నారని ఇండియా టుడే, కార్వీ సంస్థ సర్వే వెల్లడించింది. అయితే నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సీఎం కావాలని మూడు శాతం మంది కోరుకుంటున్నారని ఇండియా టుడే, కార్వీ సంస్థ సర్వే వెల్లడించింది. మొత్తం మీద కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వే విడుదల కావడంతో బీజేపీ నాయకులు సందిగ్దంలో పడిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications