పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
షార్జా: దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి చెందిన హీరెన్ అధియా భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ కి వెళ్లాడు.అరేబియన్ రాంచెస్‌లో నివాసం ఉంటున్నారు.

షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హీరెన్ వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వెళ్లాడు. కాగా, పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.. హీరెన్, అతని భార్య విధి అధియా నుంచి డబ్బులు, నగలు దోచుకున్నాడు.అంతేగాక వారిద్దరినీ హత్య చేసి, పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డబ్బు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హీరెన్ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ లో సమాచారం అందించారు. డబ్బు, నగల కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications