పీడీపీకి మద్దతిచ్చేది లేదు, మోడీకి అప్పుడే చెప్పా: ఆజాద్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు.
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పరిణామాలు మంచివేనని ఆజాద్ అన్నారు. అయితే, పీడీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణానికి తెరపడటంతో జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూడేళ్ల పాలనలో చాలా మంది పౌరులు, సైనికులు మృతి చెందారని వివరించారు.

ఈ కూటమి రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే హిమాలయాలంత తప్పు చేస్తున్నారని తాను గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు ఆజాద్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications