Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, పోలీసు మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని ఫతేహ్‌హడల్‌ ప్రాంతంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఉదయం ఈ ఆపరేషన్‌ నిర్వహించగా.. పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

Jammu and Kashmir: 3 militants killed, 1 police martyred in encounter

ఈ ఘటనలో మరికొందరు పోలీసులు గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ను నిలిపివేసి.. విద్యాసంస్థలను మూసివేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+