మరో ఘోరం: ఎంజీఎం ఆస్పత్రిలో 52మంది చిన్నారుల మృతి

గోరఖ్‌పూర్ ఆస్పత్రి పెను విషాదం మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. జంషెడ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రి

జంషెడ్‌పూర్: గోరఖ్‌పూర్ ఆస్పత్రి పెను విషాదం మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.

జంషెడ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52మంది పిల్లలు చనిపోయారు. కాగా, చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్పత్రి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు.

Jharkhand: 52 infants dead in last 30 days in MGM government hospital

ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో సుమారు 79మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనల్లోనూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+