పరారైన ఖైదీలు: పోలీసులు కాల్పుల్లో 5గురు మృతి.. మిగతా 12 మంది తప్పించుకున్నారు...

పరారైన ఖైదీలో కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో దక్షిణాన ఉన్న ఛాయ్‌బాసాలో జరిగింది. ఖైదీలను ఎక్కించుకున్న జైలు వ్యాన్ మెయిన్ గేటు దాటి.. రెండవ గేటుకి సమీపంలో వస్తుండగా... ఖైదీలు జైలు అధికారులపై కారంపోడి చల్లి పారిపోయారు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు ఖైదీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 5గురు చనిపోయారు. చనిపోయిన వారి మృతదేహాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications