Reliance AGM: వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) మధ్యాహ్నం 2 గంటలకు (షెడ్యూల్ ప్రకారం) ప్రారంభమైంది. రిలయన్స్ MD, ఛైర్మన్ ముఖేష్ అంబానీ కార్యక్రమాలను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవెంట్ జరుగుతోంది. ఇది యూట్యూబ్‌తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ సమావేశంలో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ అంబానీ పాల్గొన్నారు. వినాయక చవితికి ఎయిర్ ఫైబర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది.
"నేడు జియో 5G భారతదేశంలోని 96% పట్టణాలలో ఉంది. అలాగే, 2016లో ప్రారంభించబడినప్పటి నుంచి జియో చందాదారుల సంఖ్య 450 మిలియన్లకు పైగా ఉంది. ఇది 50% ఆదాయ వృద్ధి, అలాగే నెలకు సగటు వినియోగదారు వినియోగం 25GB" అని ముఖేష్ అంబానీ చెప్పారు.

వ్యవస్థాపక ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదిన వేడుకలను జరుపుకున్నామని నీతా అంబానీ తెలిపారు. గత 10 సంవత్సరాలకు పైగా RF UG, PG స్కాలర్‌షిప్‌ల ద్వారా 50,000 మంది విద్యార్థులకు సాయం అందించామన్నారు. ఈ ఏడాది 5100 స్కాలర్‌షిప్‌లను అందజేసినట్లు నీతా అంబన్ తెలిపారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తో కలిసి భారతదేశ అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంటామని బ్లాక్‌రాక్ యొక్క CEO లారీ ఫింక్. వీరు త్వరలో జియో ఫైనాన్షియల్ తో కలిసి ఏఎంసీ ఏర్పాటు చేయనున్నారు. భారత్‌లో భారత్ అద్భుతమైన వృద్ధి కథనాన్ని వేగవంతం చేయడానికి JFS పుట్టిందని ముఖేష్ అంబానీ అన్నారు. ఇది ఫిన్ ఉత్పత్తులను సులభతరం చేసే డిజిటల్-ఫస్ట్ విధానంతో ఫిన్ సేవల వ్యాప్తిని పెంచుతుందన్నారు. ధరను తగ్గిస్తుందని పరిధిని విస్తరిస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు.

JioBharat స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేని వారికి డిజిటల్ స్వాతంత్ర్యానికి గేట్‌వేతో 2G ఫీచర్‌ఫోన్‌లతో పోల్చదగిన ధర అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. జియో భారత్ 4G-ఎనేబుల్డ్ ఫోన్ అని చెప్పారు.
#WATCH | "Jio AirFibre to launch on Ganesh Chaturthi- September 19," says Reliance Industries chairman Mukesh Ambani pic.twitter.com/03OZJbt4Ys
— ANI (@ANI) August 28, 2023
మూడు సంవత్సరాలలోపు, కోవిడ్-19 మహమ్మారి మధ్యలో కూడా రిలయన్స్ రిటైల్ విలువ దాదాపు రెట్టింపు అయిందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ అంచనా విలువతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలోని మొదటి నాలుగు సంస్థలలో. టాప్ టెన్ గ్లోబల్ రిటైలర్లలో ఒక స్థానాన్ని పొందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications