మహిళతో సంబంధం: జెఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్ధి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని బెర్ సరాయిలోని తాను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని రీసెర్చ్ స్కాలర్ దుశ్యంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

బెర్‌సరాయిలోని విద్యార్ధులు, వర్కింగ్ మెన్‌లు నివాసం ఉంటే అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది గదుల్లో ఒక గదిలో గురువారం ఉదయం దుశ్యంత్ విగత జీవిగా కనిపించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి, దర్యాప్తును ప్రారంభించారు. దుశ్యంత్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బరేలి. వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పాటు ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధమే తన ఆత్మహత్యకు కారణమని దుశ్యంత్ సూసైట్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అసే రీసెర్చ్ స్కాలర్ విద్యార్ధి చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూ ఘటనపై సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రెండుసార్లు వచ్చారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications