ఆ రోజునే కమల్ రాజకీయ పార్టీ ప్రకటన: రాష్ట్రవ్యాప్త పర్యటన
Recommended Video

చెన్నై: తమళనాడు రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇప్పుడు పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తన పార్టీపై పూర్తి స్పష్టతనిస్తూ ప్రజలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.
కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించనున్నారు. అదేరోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతుందని చెప్పారు.

తాను పుట్టిన రామనాథపురం నుంచి యాత్ర మొదలవుతుందని, మదురై, దిండిగల్, శివగంగ జిల్లాల్లో తొలి విడత పాదయాత్ర ఉంటుందని కమల్ హాసన్ తెలిపారు. తనపై ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే తాను రాజకీయాల్లో వస్తున్నానని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తోందని, ప్రజా సంక్షేమ పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని కమల్ తెలిపారు. తన యాత్రకు ప్రజలు అండగా ఉండాలని కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications