Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పూర్తైన కంచి పీఠాధిపతి మహ సమాధి

Recommended Video

    Shankaracharya Jayendra Saraswathi Last rites ceremony, Video

    చెన్నై:కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు. మహాభిషేకం అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య గురువారం నాడు బృందావన ప్రవేశం చేశారు.

    శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి లిఖిన్ని భక్త్య శిష్యకోటి వేదమంత్రాల మధ్య జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు.

    సరస్వతి పార్థివదేహానికి వేదపండితులు మహాభిషేకం నిర్వహించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేశారు. స్వామిని కడసారి దర్శనం కోసం భారీగా భక్తులు మఠానికి వచ్చారు.

    కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కన్నమూశారు. రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే వెంటనే అస్వస్థతకు గురయ్యారు. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు. సేవకులు స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్‌కు తరలించారు.

    Kanchi Shankaracharya Jayendra Saraswati final rites underway: Pontiff to be interred at math

    వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జయేంద్ర సరస్వతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.గురువారం ఉదయం నుండి జయేంద్ర సరస్వతి మహసమాధి ప్రవేశం చేశారు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+