బెంగళూరులో ఘోరం: మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
Recommended Video

బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
ఆమె నివాసం వద్దే మంగళవారం రాత్రి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.

స్థానిక రాజరాజేశ్వరి నగర్‌లోని తన సొంత ఇంటి వద్దే హత్యకు గురైరయ్యారు. ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసి, బయటకు రాగానే కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటకలోని పలు పత్రికలకు ఆమె వ్యాసాలు రాస్తుంటారు. ధార్వాడ్ బిజెపి ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బిజెపి నేత ఉమేశ్ ధుషితో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications