ఓపీనియన్ పోల్స్: మోడీ-షా ఎఫెక్ట్!, సిద్ధరామయ్యకు అధికారం దూరమేనా?

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరగనుండగా, పూర్తి ఫలితాలు మే 15న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పలు మీడియా సంస్థలు ఓపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి.

దాదాపు అన్ని సర్వేలు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని చెబుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించినా.. కాంగ్రెస్, బీజేపీలకు మరో పార్టీ మద్దతు అవసరమవుతోంది. దీంతో జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది.

ఏబీపీ న్యూస్-సీఎస్‌డీఎస్ ఓపీనియన్ పోల్ ఫలితాలు

బీజేపీ: 89-95

కాంగ్రెస్: 85-91

జేడీ(ఎస్)+: 32-38

Karnataka Election Opinion Poll 2018 Highlights: Will Modi-Shah juggernaut snatch state from Siddaramaiah?


ఇండియా టూడే, కార్వీ ఓపీనియన్ పోల్

కాంగ్రెస్: 90-91(ఓటింగ్ శాతం37)

బీజేపీ: 76-86( ఓటింగ్ శాతం 35)

జేడీఎస్: 34-43

సీ-ఫోర్ ఓపీనియన్ పోల్

కాంగ్రెస్: 126(ఓటింగ్ శాతం 46)

బీజేపీ 70(31 శాతంఓటింగ్)

జేడీఎస్: 27(ఓటింగ్ 16శాతం)

టీవీ9-సీ ఓటర్ సర్వే

కాంగ్రెస్: 102 సీట్లు

బీజేపీ: 96

జేడీఎస్: 25

Read in English: Karnataka Election LIVE
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+