ఇది కేరళ ప్రజల విజయం -బీజేపీ, కాంగ్రెస్‌కు చెంపదెబ్బ -స్థానికంలో లెఫ్ట్ భారీ విజయంపై సీఎం విజయన్
కేరళలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరుగనుండగా, బుధవారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ కూటమి దుమ్మురేపింది. నాలుగున్నరేళ్ల పాలన తర్వాత కూడా యాంటీ ఇన్ కంబెన్సీ(ప్రభుత్వంపై వ్యతిరేకత) ఫ్యాక్టర్ ను అధిగమించి మరీ 60శాతానికిపైగా స్థానాల్లో ఎర్రజెండాలు విజయం సాధించాయి. ఈ గెలుపుపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
Kerala Local Body Polls : NDA secures the Pandalam Municipality













Click it and Unblock the Notifications