విద్యార్థుల బ్యాగ్‌లో మద్యం బాటిల్స్ దాచిన టీచర్లు, విచారణ
తిరువనంతపురం: ఓ విద్యార్థి బ్యాగులో మద్యం బాటిళ్లను ఉంచినందుకు కేరళ టీచర్లు విచారణను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన కోజికోడ్‌లో జరిగింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్స్‌కర్షన్ కోసం కన్నూర్ విస్మయ పార్క్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు ఉపాధ్యాయులు మద్యం బాటిల్స్ కొని వాటిని విద్యార్థుల బ్యాగులో దాచారు.
52 మంది ఏడో తరగతి విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఎక్స్‌కర్షన్‌కు వెళ్లారు. రొటీన్‌గా చెకింగ్‌లో భాగంగా వారు ఉన్న బస్సులో చెక్ చేస్తున్నప్పుడు విద్యార్థుల బ్యాగులో మద్యం బాటిల్స్ గుర్తించారు.

ఆ మద్యం బాటిల్స్ నిండుగా లేవు. వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే, తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేయడంతో ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ మాత్రం అంతర్గతంగా దర్యాఫ్తు చేస్తోంది.
ఎక్సైజ్ డిపార్టుమెంట్ వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు కాబట్టి తాము ఏం చేయలేమని, అయితే పేరెంట్స్ కొందరు ఫిర్యాదు చేసినందున, దాని ఆధారంగా దర్యాఫ్తు జరుపుతున్నామని స్థానిక విద్యాశాఖ అధికారులు చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications