Khiladi: బ్యూటీపార్లల్ లో స్వర్గం చూసిన కోటీశ్వరుడు, క్లైమాక్స్ లో మొబైల్ లో వీడియో చూసి ?
కొచ్చి/తిరువనంతపురం: ఓ వివాహిత మహిళ చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉంటోంది. సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న మహిళ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యూటీపార్లల్ లోనే కాలం గడుపుతోంది. స్నేహితుడి వలన కోటీశ్వరుడు అయిన 71 ఏళ్ల వ్యక్తి బ్యూటీపార్లల్ బ్యూటీకి పరిచయం అయ్యాడు. అప్పుడప్పుడు ఆ కోటీశ్వరుడు బ్యూటీపార్లల్ కు వెళ్లి ఆమెతో టచ్ లో ఉన్నాడు. చాలాకాలం నుంచి ఈ తతంగం నడుస్తోంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కోటీశ్వరుడు బ్యూటీపార్లల్ కిలాడి నా కొంప ముంచేసిందని, మీరు నన్ను కాపాడాలని కేసు పెట్టాడు. ఇప్పటికే బ్యూటీపార్లల్ లేడీకి లక్షల రూపాయలు ఇచ్చానని, రూ. కొన్ని ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని రూ. 50 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని 71 ఏళ్ల కోటీశ్వరుడు లబోదిబో అనడంతో పోలీసులు బిత్తరపోయారు.

బ్యూటీపార్లల్ బ్యూటీ
కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఎరుమపట్టిలోని తిప్పిలసేరి ప్రాంతంలో రాజీ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఇప్పటికే వివాహం చేసుకున్న రాజీ ఆమె భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. రాజీ చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉంటోంది. అదే ప్రాంతంలో సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న రాజీ ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యూటీపార్లల్ లోనే కాలం గడుపుతోంది.

కోటీశ్వరుడికి 71 ఏళ్లు
త్రిసూర్ లో 71 ఏళ్ల వయసు ఉన్న ఓ కోటీశ్వరుడు నివాసం ఉంటున్నాడు. గత సంవత్సరం ఓ స్నేహితుడి వలన కోటీశ్వరుడు అయిన వ్యక్తి బ్యూటీపార్లల్ బ్యూటీ రాజీకి పరిచయం అయ్యాడు. తరువాత రాజీ, ఆ కోటీశ్వరుడు ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఆ కోటీశ్వరుడు రాజీ బ్యూటీపార్లల్ దగ్గరకు వెళ్లి ఆమెతో టచ్ లో ఉన్నాడు.

ముసలోడికి స్వర్గం చూపించింది.... సీక్రేట్ గా వీడియోలు తీసింది
చాలాకాలం నుంచి కోటీశ్వరుడు బ్యూటీపార్లల్ కు వెళ్లి రాజీతో రొమాన్స్ చేస్తున్నాడు. చాలాకాలం నుంచి రాజీ, కోటీశ్వరుడి తతంగం నడుస్తోంది. ముసలోడికి స్వర్గం చూపించిన రాజీ సీక్రేట్ గా మొబైల్ ఫోన్ లో రొమాన్స్ వీడియోలు, ఫోటోలు తీసింది. తరువాత కోటీశ్వరుడికి ఆ ఫోటోలు, వీడియోలు చూపించిన రాజీ అసలు సినిమా మొదలుపెట్టింది.

రూ. 50 లక్షలు డిమాండ్
తనకు రూ. 50 లక్షలు ఇవ్వకుంటా నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని రాజీ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టింది. రాజీ దెబ్బకు తట్టుకోలేక ఆ కోటీశ్వరుడు ఇప్పటికే ఆమెకు రూ. 3 లక్షలకు పైగా ఇచ్చాడు. అయినా రాజీ ఆ కోటీశ్వరుడిని వదలకుండా రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

కిలాడీ బ్యూటీ రాజీ అరెస్టు
పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కోటీశ్వరుడు బ్యూటీపార్లల్ కిలాడి రాజీ నా కొంప ముంచేసిందని, మీరే నన్ను కాపాడాలని కేసు పెట్టాడు. ఇప్పటికే బ్యూటీపార్లల్ రాజీకి రూ. 3 లక్షల రూపాయలు ఇచ్చానని, నా ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని రూ. 50 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆ కోటీశ్వరుడు లబోదిబో అనడంతో పోలీసులు కేసు నమోదు చేసి కిలాడీ లేడీ రాజీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications