Viral: కారులో లేడీతో అధికార పార్టీ లీడర్ ఎంజాయ్, జుట్టుపట్టి లాగి చెప్పులతో కొట్టిన భార్య, అత్త, వైరల్ వీడియో

లక్నో/ కాన్పూర్: అధికార పార్టీకి చెందిన యువనేత ఇప్పటికే వివాహం చేసుకుని అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అధికార పార్టీ లీడర్ మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు వ్యాపారం పని మీద బయటకు వెలుతున్నానని భార్యకు చెబుతున్న ఆ పొలిటికల్ లీడర్ రెండు మూడు రోజులు ఆమెకు కనపడకుండా తిరుగుతున్నాడు. తల్లిని వెంటపెట్టుకుని ఓ ప్రాంతానికి వ్యాపారి భార్య వెళ్లింది. ఆ సందర్బంలో కారులో కిలాడీ లేడీతో ఫుల్ బిజీగా ఉన్న పొలిటికల్ లీడర్ ను అతని భార్య, అత్త కలిసి జుట్టుపట్టుకుని బయటకు లాగేశారు. అంతే భార్య, అత్త కలిసి ఆ పొలిటిల్ లీడర్ ను చెప్పులతో కొట్టడం కలకలం రేపింది. అధికార పార్టీ లీడర్, అతనితో ఎంజాయ్ చేస్తున్న లేడీని అతని భార్య, అత్త చెప్పులతో కొడుతున్న సయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు మ్యాటర్ తెసుకుని బిత్తరపోయిన ఆ పార్టీ నాయకత్వం ఆ పొలిటికల్ లీదర్ ను సస్పెండ్ చేశారు.

అధికార పార్టీ లీడర్

ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం కోలువుతీరింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మోహిత్ సోంకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. కాన్పూర్ బీజేపీ కార్యదర్శిగా పని చేస్తున్న మోహిత్ సోంకర్ బీజేపీ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

భార్యకు తియ్యటి మాటలు చెబుతున్న పొలిటికల్ లీడర్

భార్యకు తియ్యటి మాటలు చెబుతున్న పొలిటికల్ లీడర్

బీజేపీకి చెందిన యువనేత మోహిత్ సోంకర్ కొన్ని సంవత్సరాల క్రితం మోనీ సోంకర్ అనే యువతిని వివాహం చేసుకుని అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అధికార పార్టీ లీడర్ మోహిత్ సోంకర్ అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు వ్యాపారం పని మీద బయటకు వెలుతున్నానని భార్య మోనీ సోంకర్ కు తియ్యటి మాటలు చెబుతున్నాడు.

ప్రియురాలితో ఎంజాయ్

ప్రియురాలితో ఎంజాయ్

భార్య మోనీ సోంకర్ కు మాయమాటలు చెప్పి బయటకు వెళ్లిపోతున్న బీజేపీ నాయకుడు మోహిత్ సోంకర్ వారంలో రెండు మూడు రోజులు ఆమెకు కనపడకుండా తిరుగుతున్నాడు. తన భర్త మోహిత్ సోంకర్ బయట ఏదో చేస్తున్నాడని అనుమానం రావడంతో మోనీ సోంకర్ ఆరా తీసింది. భర్త మోహిత్ సోంకర్ వరేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న మోనీ సోంకర్ రగిలిపోయింది.

చెప్పులతో కొట్టిన భార్య, అత్త

చెప్పులతో కొట్టిన భార్య, అత్త

కాన్పూర్ లోని జూహీ ప్రాంతంలో మోహిత్ సోంకర్ అతని ప్రియురాలితో కలిసి కారులోనే దుకాణం తెరిచాడు. కారులో మోహిత్ సోంకర్ అతని ప్రియురాలితో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అతని భార్య మోనీ, అత్త అక్కడికి వెళ్లారు. కారులో బీజేపీ లీడర్ మోహిత్ సోంకర్ కిలాడీ లేడీతో ఫుల్ బిజీగా ఉన్న పొలిటికల్ లీడర్ ను అతని భార్య మోనీ సోంకర్, అత్త కలిసి జుట్టుపట్టుకుని బయటకు లాగేశారు. అంతే భార్య మోనీ, అత్త కలిసి బీజేపీ లీడర్ మోహిత్ సోంకర్ ను చెప్పులతో కొట్టడం కలకలం రేపింది.

 పొలిటికల్ లీడర్ పదవి హుష్ కాకి

పొలిటికల్ లీడర్ పదవి హుష్ కాకి


ఉత్తరప్రదేశ్ లోని అధికార పార్టీ లీడర్ మోహిత్ సోంకర్ తో ఎంజాయ్ చేస్తున్న లేడీని అతని భార్య మోనీ, అత్త చెప్పులతో కొడుతున్న సయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోహిత్ సోంకర్ మ్యాటర్ తెసుకుని బిత్తరపోయిన బీజేపీ నాయకత్వం ఆ పొలిటికల్ లీదర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

 ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న భార్య, భర్త

ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న భార్య, భర్త


మోహిత్ సోంకర్, అతని భార్య మోనీని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి విచారణ చేశామని, దంపతులు ఇద్దరూ పరస్పరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారని, పూర్తి సమాచారం సేకరించి కేసు నమోదు చేస్తామని ఏసీపీ బాబు పూర్వా ఆలోక్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద బీజేపీ నాయకుడు మోహిత్ సోంకర్ ను అతని భార్య చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+