Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady doctor: ఆసుపత్రిలో విదేశీ ప్రియుడితో లేడీ డాక్టర్ రొమాన్స్, వీడియో తీసిన కాంపౌండర్, భర్తకు!

ముంబాయి: ప్రముఖ ఆసుపత్రిలో ఓ మహిళ డాక్టర్ గా పని చేస్తోంది. ఆసుపత్రిలో, రోగుల దగ్గర లేడీ డాక్టర్ మంచి పేరు తెచ్చుకుంది. లేడీ డాక్టర్ కోసం విదేశాల నుంచి ఓ బాయ్ ఫ్రెండ్ వచ్చి వెలుతున్నాడు. విదేశాల నుంచి వస్తున్న బాయ్ ఫ్రెండ్ లేడీ డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లి వస్తున్నాడు. అప్పుడప్పుడు విదేశాల నుంచి వస్తున్న బాయ్ ఫ్రెండ్ తో లేడీ డాక్టర్ ఆసుపత్రిలోని ఆమె క్యాబిన్ లోనే ఏకాంతంగా గడుపుతోంది. ఓ రోజు లేడీ డాక్టర్, విదేశాల నుంచి వచ్చిన బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో స్పై కెమెరాతో రికార్డు చేశారు. తరువాత లేడీ డాక్టర్ కు ఆ వీడియో పంపించి రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియో మీ ఇంటికి పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. అప్పటికే వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న లేడీ డాక్టర్ హడలిపోయింది.

తన బాయ్ ఫ్రెండ్ విషయం ఇంట్లో తెలిస్తే నా కాపురం సర్వనాశనం అయిపోతుందని లేడీ డాక్టర్ భయపడిపోయింది. నిందితులు బ్లాక్ మెయిల్ వార్నింగ్ లతో విసిగిపోయిన లేడీ డాక్టర్ విదిలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సీక్రేట్ ఆపరేషన్ లో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు నిందితులు చిక్కిపోయారు. తనను ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అసలు నిజం తెలుసుకున్న లేడీ డాక్టర్ షాక్ అయ్యింది.

ఫేమస్ ఆసుపత్రి

ఫేమస్ ఆసుపత్రి

ముంబాయిలోని ప్రముఖ ఆసుపత్రిలో లేడీ డాక్టర్ పని చేస్తోంది. ప్రముఖ ఆసుపత్రిలో ఓ మహిళ డాక్టర్ గా పని చేస్తోంది. ఆసుపత్రిలో, రోగుల దగ్గర లేడీ డాక్టర్ మంచి పేరు తెచ్చుకుంది. మహిళా డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటే వ్యాధి త్వరగా నయం అయిపోతుందని చాలా మంది నమ్మడంతో ఆ ఆసుపత్రిలో ఆమె దగ్గర చికిత్స చేయించుకోవడానికి చాలా మంది రోగులు వెలుతున్నారని తెలిసింది.

లేడీ డాక్టర్ కు విదేశాల్లో బాయ్ ఫ్రెండ్

లేడీ డాక్టర్ కు విదేశాల్లో బాయ్ ఫ్రెండ్

ముంబాయిలోని లేడీ డాక్టర్ కు ఒమన్ లో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. లేడీ డాక్టర్ కోసం విదేశాల నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్ ముంబాయి సిటీకి వచ్చి వెలుతున్నాడు. విదేశాల నుంచి వస్తున్న బాయ్ ఫ్రెండ్ లేడీ డాక్టర్ పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లి ఆమె క్యాబిన్ లోకి వెళ్లి ఎక్కువ సేపు ఉండి వెలుతున్నాడు.

ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్న కిలాడీ లేడీ

ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్న కిలాడీ లేడీ

లేడీ డాక్టర్ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ కాంపౌండర్ గా పని చేస్తున్నది. విదేశాల నుంచి లేడీ డాక్టర్ కోసం ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చి వెలుతున్న విషయం కాంపౌండర్ కు తెలిసిపోయింది. లేడీ డాక్టర్ కు తెలీకుండా ఆమె క్యాబిన్ లో లేడీ కాంపౌండర్ ఓ స్పై కెమెరాలు ఫిట్ చేసింది. తన క్యాబిన్ లో స్పై కెమెరా అమర్చారని లేడీ డాక్టర్ గుర్తించలేకపోయింది.

ఆసుపత్రిలోనే ప్రియుడితో ఎంజాయ్ చేసిన లేడీ డాక్టర్

ఆసుపత్రిలోనే ప్రియుడితో ఎంజాయ్ చేసిన లేడీ డాక్టర్

నవంబర్ 26వ తేదీన ఓమన్ నుంచి వచ్చిన బాయ్ ఫ్రెండ్ తో లేడీ డాక్టర్ ఆసుపత్రిలోని ఆమె క్యాబిన్ లోనే ఏకాంతంగా గడిపాడు. ఆ రోజు లేడీ డాక్టర్, విదేశాల నుంచి వచ్చిన బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో లేడీ కాంపౌండర్ స్పై కెమెరాతో వీడియో రికార్డు చేసింది. తరువాత లేడీ డాక్టర్ రొమాన్స్ వీడియోను కాంపౌండర్ ఆమె ప్రియుడి చేతికి ఇచ్చింది.

నీ భర్తకు నీ రంకు వీడియో పంపిస్తాము.... సోషల్ మీడియాలో పోస్టు చేస్తాము

నీ భర్తకు నీ రంకు వీడియో పంపిస్తాము.... సోషల్ మీడియాలో పోస్టు చేస్తాము

లేడీ డాక్టర్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. లేడీ డాక్టర్ ఆమె భర్తతో కలిసి కాపురం చేస్తోంది. భర్త ఉన్నా ఆ లేడీ డాక్టర్ విదేశీ ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని ఆదే ఆసుపత్రిలో పని చేస్తున్న లేడీ కాంపౌండర్ కు తెలిసింది. లేడీ డాక్టర్ కు ఆ వీడియో పంపించిన కాంపౌండర్ ప్రియుడు రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియో మీ ఇంటికి పంపిస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.

కాపురం కూలిపోతుందని భయపడిన లేడీ డాక్టర్

కాపురం కూలిపోతుందని భయపడిన లేడీ డాక్టర్

అప్పటికే వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న లేడీ డాక్టర్ ఆమె రొమాన్స్ వీడియో దెబ్బతో హడలిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ విషయం ఇంట్లో తెలిస్తే నా కాపురం సర్వనాశనం అయిపోతుందని లేడీ డాక్టర్ భయపడిపోయింది. బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితుడితో లేడీ డాక్టర్ కాళ్ల బేరానికి వచ్చింది. అయితే ఫిక్సెడ్ రేట్ టైపులో నిందితులు రూ. 5 లక్షలకు ఒక్క రూపాయి కూడా తగ్గించమని బెట్టు చేశారని తెలిసింది.

పక్కాప్లాన్ తో కాంపౌండర్ ప్రియుడు అరెస్టు

పక్కాప్లాన్ తో కాంపౌండర్ ప్రియుడు అరెస్టు

నిందితులు బ్లాక్ మెయిల్ వార్నింగ్ లతో విసిగిపోయిన లేడీ డాక్టర్ విదిలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సీక్రేట్ ఆపరేషన్ లో బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితులను డబ్బులు తీసుకోవడానికి రావాలని లేడీ డాక్టర్ తో చెప్పించారు. డబ్బు తీసుకోవడానికి వెళ్లిన కాంపౌండర్ ప్రియుడు పోలీసులకు చిక్కిపోయాడు.

లేడీ డాక్టర్ కు షాక్ మీద షాక్

లేడీ డాక్టర్ కు షాక్ మీద షాక్

తనను ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అసలు నిజం తెలుసుకున్న లేడీ డాక్టర్ షాక్ అయ్యింది. తన దగ్గర కాంపౌండర్ గా పని చేస్తున్న మహిళ ఆమె ప్రియుడితో కలిసి ఇన్ని రోజులు తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలుసుకున్ లేడీ డాక్టర్ షాక్ అయ్యింది. లేడీ కాంపౌండర్, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి ఇద్దరి మొబైల్ ఫోన్లు, స్పై కెమెరా సీజ్ చేసి విచారణ చేస్తున్నామని ముంబాయి పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+