Lady MLA: లేడీ ఎమ్మెల్యే అసభ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్, కేసు పెట్టిన లేడీ లీడర్, ఆ వీడియో !
లాహోర్/కరాచి: చూడటానికి చాలా అందంగా ఉన్న మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. మాజీ ప్రధాని, ఆయన కుమార్తెకు ఆ లేడీ ఎమ్మెల్యే చాలా సన్నిహితురాలు. మాజీ ప్రధాని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్న ఆ లేడీ ఎమ్మెల్యేకి ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది. ఇటీవల ఎమ్మెల్యేకి చెందిన ఓ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. లేడీ ఎమ్మెల్యేతో పాటు ఆమెకు సంబంధించిన మ్యాటర్ కూడా వీడియోలో ఉండటంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. కొంతకాలం నుంచి లేడీ ఎమ్మెల్యే అసభ్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న లేడీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించింది. కేంద్ర ప్రభుతం పెద్దలతో మాట్లాడిన లేడీ ఎమ్మెల్యే ఆ వీడియో పోస్టు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి పేరు, వివరాలు బయట పెట్టకపోవడం, అసభ్యంగా ఉన్న ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనా ?, వేరే మహిళనా ? అనే విషయంలో పోలీసులు పక్కాక్లారిటీ ఇవ్వకుండా రానురాను ఆలస్యం చెయ్యడం కలకలం రేపింది.

లేడీ ఎమ్మెల్యే దూసుకుపోతోంది
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని తక్షిలా శాసన సభ నియోజక వర్గం నుంచి పాకిస్తాన్ ముస్లీం లీగ్- నవాజ్ పార్టీ (పీఎంఎల్-ఎన్) నుంచి పోటీ చేసిన సానియా ఆషిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తరువాత సానియా ఆషిక్ ఆ నియోజక వర్గంలో పలు పనులు పూర్తి చేయించి స్థానిక ప్రజలకు ఇంకా దగ్గర కావావలని ప్రయత్నిస్తున్నది.

మాజీ ప్రధాని ఫ్యామిలీకి చాలా క్లోజ్
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ తో ఎమ్మెల్యే సానియా ఆషిక్ చాలా సన్నిహితంగా ఉంటోందని పాకిస్తాన్ కు చెందిన ఆరీ న్యూస్ మీడియా వరుస కథనాలు వెళ్లడిస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ తో పాటు ఆ పార్టీ నేలతో సానియా ఆషిక్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని పాకిస్తాన్ మీడియా అంటోంది.

అందంగా ఉన్న లేడీ ఎమ్మెల్యే
చూడటానికి చాలా అందంగా ఉన్న సానియా ఆషిక్ గత శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ తో లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ చాలా సన్నిహితురాలు అని పాకిస్తాన్ మీడియా అంటోంది.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్న లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది.

పర్సనల్ వీడియో వైరల్
ఇటీవల పాకిస్తాన్ ఎమ్మెల్యే సానియ ఆషిక్ కు చెందిన ఓ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. లేడీ ఎమ్మెల్యే సానియ ఆషిక్ తో పాటు ఆమెకు సంబంధించిన మ్యాటర్ కూడా వీడియోలో ఉండటంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.

కేసు పెట్టిన లేడీ ఎమ్మెల్యే
కొంతకాలం నుంచి లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ అసభ్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చెయ్యలని వారిని ఆశ్రయించింది. పాకిస్తాన్ ప్రభుతం పెద్దలతో పాటు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడిన లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ ఆ వీడియో పోస్టు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేసింది.
Recommended Video

ఆ వీడియోలో ఉన్నది నేనుకాదు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని, ఎవరో కావాలని తన జీవితంతో చెలగాటం ఆడుతున్నారని సానియా ఆషిక్ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే లేడీ ఎమ్మెల్యే సానియా ఆషిక్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి పేరు, వివరాలు బయట పెట్టకపోవడం, అసభ్యంగా ఉన్న ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే సానియా ఆషిక్ నా ?, వేరే మహిళనా ? అనే విషయంలో పోలీసులు పక్కాక్లారిటీ ఇవ్వకుండా రానురాను ఆలస్యం చెయ్యడం కలకలం రేపింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications