Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: అందమైన మహిళ మీద కన్ను, తల్లీ, కూతురిని రేప్ చేసిన ల్యాండ్ లార్డ్, స్నానం చేసి వస్తే !

న్యూఢిల్లీ/ చెన్నై: అందంగా ఉన్న వివాహిత మహిళ మీద ఓ ల్యాండ్ లార్డ్ కన్ను పడింది. టైమ్ బాగా లేకపోవడంతో ఆ కామాంధుడి ఇంటిలోనే వివాహిత మహిళ అద్దెకు ఉంటున్నది. ఎలాగైనా వివాహిత మహిళను లొంగదీసుకోవాలని ల్యాండ్ లార్డ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే వివాహిత మహిళ మాత్రం అతనికి లొంగలేదని తెలింది. వివాహిత మహిళకు ఓ కూతురు కూడా ఉంది. వివాహిత మహిళ మీద, ఆమె కూతురి మీద కన్ను వేసిన కామాంధుడు మంచి టైమ్ చూసి వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వివాహిత మహిళ తల స్నానం చేసి తల తుడుచుకోవడానికి ఇంటి మేడ మీదకు వెళ్లింది. మంచి చాన్స్ చిక్కిందని కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. తరువాత ఇంట్లో ఉన్న ఆమె కుమార్తె మీద అతను అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తాను ఎదురు తిరిగి ఇంటి బయటకు వచ్చిన సమయంలో ల్యాండ్ లార్డ్ తో పాటు అతని కొడుకు కూడా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నది. తన మీద, తన కుమార్తె మీద ల్యాండ్ లార్డ్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారి పర్వీందర్ సింగ్ అంటున్నారు.

 ఇంట్లో వివాహిత మహిళ, కూతురు

ఇంట్లో వివాహిత మహిళ, కూతురు

దేశ రాజధాని ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలోని ఇంటిలో వసంత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. మూడు నెలల క్రితం నుంచి వసంత ఆ ఇంటిలో కాపురం ఉంటున్నదని సమాచారం. వసంతకు 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. సూరజ్ రాయ్ (పేరు మార్చడం జరిగింది) అనే ల్యాండ్ లార్డ్ ఇంటిలో వసంత నివాసం ఉంటోంది.

 కామాంధుడి కన్ను పడింది

కామాంధుడి కన్ను పడింది

అందంగా ఉన్న వివాహిత మహిళ వసంత మీద ల్యాండ్ లార్డ్ సూరజ్ రాయ్ కన్ను పడింది. టైమ్ బాగా లేకపోవడంతో కామాంధుడు సూరజ్ రాయ్ ఇంటిలోనే వివాహిత మహిళ వసంత అద్దెకు ఉంటున్నది. ఎలాగైనా వివాహిత మహిళ వసంతను లొంగదీసుకోవాలని ల్యాండ్ లార్డ్ సూరజ్ రాయ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే వివాహిత మహిళ వసంత మాత్రం అతనికి లొంగలేదని తెలింది.

 ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలని ప్రయత్నాలు

ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలని ప్రయత్నాలు

వసంత, ఆమె కూతురు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నదని తెలిసింది. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పించడానికి నేను సహాయం చేస్తానని సూరజ్ రాయ్ వసంతకు కొన్ని రోజులు మాయమాటలు చెబుతూ వస్తున్నాడు. ల్యాండ్ లార్డ్ సూరజ్ రాయ్ తనకు సహాయం చేస్తాడని వసంత భ్రమపడింది.

 స్నానం చేసి మేడ మీదకు వెళ్లిన తల్లీ

స్నానం చేసి మేడ మీదకు వెళ్లిన తల్లీ

వివాహిత మహిళ వసంత మీద, ఆమె 12 ఏళ్ల కూతురి మీద కన్ను వేసిన కామాంధుడు సూరజ్ రాయ్ మంచి టైమ్ చూసి వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వివాహిత మహిళ వసంత తలస్నానం చేసి తల తుడుచుకోవడానికి ఇంటి మేడ మీదకు వెళ్లింది. ఇదే మంచి టైమ్ అనుకున్ సూరజ్ రాయ్ మేడ మీదకు వెళ్లాడు.

 తల్లీ, కూతురి మీద అత్యాచారం ?

తల్లీ, కూతురి మీద అత్యాచారం ?

మంచి చాన్స్ చిక్కిందని కామాంధుడు సూరజ్ రాయ్ మేడ మీద నుంచి వసంతను ఇంట్లోకి లాక్కొని వెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. తరువాత వసంత ఇంట్లో ఉన్న ఆమె మైనర్ కుమార్తె మీద సూరజ్ రాయ్ అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వెంటనే బాధితురాలు వసంత పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ పర్వీందర్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

 తండ్రి, కొడుకు లైంగిక దాడి

తండ్రి, కొడుకు లైంగిక దాడి

తాను ఇంటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి జరిగిన విషయం స్థానికులకు చెప్పడానికి ప్రయత్నించానని, ఆ సందర్బంలో ల్యాండ్ లార్డ్ సూరజ్ రాయ్ తో పాటు అతని కొడుకు వచ్చి తన మీద లైంగిక దాడి చేశారని వసంత పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలు, ఆమె కూతురు వెంటనే దీన్ దయాల్ ఆసుపత్రికి వెళ్లారు.

 తల్లీ కూతురికి కౌన్సిలింగ్

తల్లీ కూతురికి కౌన్సిలింగ్

తల్లీ, కూతురికి వైద్యం చెయ్యడానికి డాక్టర్లు మొదట నిరాకరించారు. అయితే పోలీసులు వెళ్లి వైద్యులకు చెప్పడంతో అమ్మా, కూతురికి వైద్యలు చికిత్స చేశారు. తల్లీ, కూతురిని తాము కౌన్సిలింగ్ ఇచ్చి వారి నుంచి వివరాలు సేకరించామని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ పర్వీందర్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ పర్వీందర్ సింగ్ స్థానిక అన్నారు. తల్లీ, కూతురి మీద ఓ ల్యాండ్ లార్డ్ అత్యాచారం చెయ్యడం దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. తల్లీ కూతురి మీద శ్రీమంతుడు అత్యాచారం చేశారని కేసు పెట్టినా ఇంత వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యకపోవడం విమర్శలకు దారి తీసింది. తల్లీ మీద తండ్రి అత్యాచారం చేశాడని, విషయం బయటకు చెప్పడానికి ప్రయత్నించిన మహిళ మీద అతని కొడుకు లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. అయితే కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+