Wife: ఇంటికి వెలుతున్న దంపతులు, భర్తను చెట్టుకు కట్టేసి చితకబాదేసి భార్య మీద గ్యాంగ్ రేప్, 10 మంది !
లక్నో: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్నదంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు చిన్న పాప ఉంది. వ్యాపారం చేస్తున్న భర్త అతని భార్యను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. భార్య తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడటానికి దంపతులు వెళ్లారు. భర్త రెండు రోజులు అత్తారింటిలోనే ఉన్నాడు. తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న కూతురు అనారోగ్యానికి గురైయ్యిందని తెలుసుకున్న దంపతులు సొంత ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో కొందరు యువకులు దంపతులను అడ్డుకున్నారు. భర్తను పట్టుకుని చితకబాదేసి అతన్ని చెట్టుకు కట్టేశారు. భర్తను చెట్టుకు కట్టేసిన కామాంధులు అతని కళ్ల ముందే అతని భార్య మీద సామూహిక అత్యాచారం చేశారు. కామం తీర్చుకున్న నిందితులు ఈ విషయం బయటకు చెప్పినా, పోలీసు కేసు పెట్టినా ఇద్దరిని చంపేసి శవాలు మాయం చేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం కలకలం రేపింది.

అక్కడ నేరాలకు ఏమాత్రం కొదవలేదు ?
ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలు ఏరైంజ్ లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం అయిన వెంటనే ఉత్తరప్రదేశ్ లో మరోచోట సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. భర్తతో కలిసి ఇంటికి వెలుతున్న వివాహిత మహిళ గ్యాంగ్ రేప్ కు గురికావడం కలకలం రేపింది.

సంతోషంగా జీవిస్తున్న దంపతులు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన 21 ఏళ్ల యువతిని రాకేష్ పెళ్లి చేసుకున్నాడు. రాకేష్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. రాకేష్ దంపతులకు చిన్న పాప ఉంది.

ఇంటికి బయలుదేరిన దంపతులు
వ్యాపారం చేస్తున్న రాకేష్ అతని భార్యను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. భార్య తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడటానికి రాకేష్ దంపతులు భార్య పుట్టింటికి వెళ్లారు. రాకేష్ రెండు రోజులు అత్తారింటిలోనే ఉన్నాడు. తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న కూతురు అనారోగ్యానికి గురైయ్యిందని తెలుసుకున్న రాకేష్ దంపతులు సొంత ఇంటికి బయలుదేరారు.

భర్తను చెట్టుకు కట్టేసి భార్య మీద సామూహిక అత్యాచారం
మార్గం మద్యలో కొందరు యువకులు రాకేష్ దంపతులను అడ్డుకున్నారు. రాకేష్ ను పట్టుకుని చితకబాదేసి అతన్ని నిర్జనప్రదేశంలోని చెట్టుకు కట్టేశారు. రాకేష్ ను చెట్టుకు కట్టేసిన కామాంధులు అతని కళ్ల ముందే అతని భార్య నిర్జనప్రదేశంలోని లాక్కెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. కామం తీర్చుకున్న నిందితులు ఈ విషయం బయటకు చెప్పినా, పోలీసు కేసు పెట్టినా ఇద్దరిని చంపేసి శవాలు మాయం చేస్తామని రాకేష్ దంపతులకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు.

కామాంధుల్లో ఇద్దరు మైనర్లు
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు 10 మందిని అరెస్టు చేశామని ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ అభిషేక్ యాదవ్ స్థానిక మీడియాకు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ అభిషేక్ యాదవ్ స్థానిక మీడియాకు చెప్పారు.

సరదాగా చూసిన కామాంధులు
నలుగురు కామాంధులు వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారని, కొందరు ఆ దారుణం చూసి సరదగా సినిమా చూసినట్లు చూశారని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద భర్త కళ్లముందే అతని భార్య మీద సామూహితక అత్యాచారం చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications