మాల్యాని మించిన పుత్రరత్నం.. గోపికల మధ్య శ్రీకృష్ణుడిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్ విజయ్ మాల్యా బాగోతాల గురించి అందరికీ తెలిసిందే! ఇప్పడు ఆయన పుత్రరత్నం సిద్దార్థ మాల్యా తండ్రిని మించిపోయాడు. తండ్రి తలదన్నేలా పార్టీల్లో చిందులేస్తున్నాడు.

వీటికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తనే పోస్టు చేస్తున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించిన సిద్దార్థ అక్కడే చదువుకున్నాడు. లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాడు.

siddhartha-mallya

2010లో భారత్ వచ్చిన సిద్దార్థ మాల్యా ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. తండ్రి మాదిరిగానే సిద్దార్థ కూడా మోడల్స్ మధ్య ఉండటమంటే ఇష్టం.

ప్రస్తుతం సిద్దార్థ లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నాడు. మోడల్స్ తో కలిసి ఆయన దిగిన ఈ ఫొటో చూడండి.. మీకే తెలుస్తుంది! ఔనులే.. తండ్రి జీన్స్ ఎక్కడికి పోతాయి?

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Siddharth was born in Los Angeles, California to businessman Vijay Mallya and his first wife Samira. Siddharth Mallya was primarily raised in England and Dubai. He completed his schooling from the Papplewick School, Ascot and went to the Wellington College, Berkshire. Siddharth obtained a bachelor’s degree in business management from the Queen Mary University of London.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి