అమేజాన్ గ్రేట్ ఇండియన్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్: ఆగస్టు 1-12 వరకు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భారత ఈ కామర్స్ దిగ్గజాలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 9న భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్ పేరుతో అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ టాప్ డిస్కౌంట్:

మొబైల్స్‌పై 35శాతం తగ్గింపు, ఎలక్ట్రానిక్స్‌పై 50శాతం తగ్గింపు, హోంఅండ్ కిచెన్ ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపు, హెల్త్అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 30శాతం తగ్గింపు, అమేజాన్ ఫ్యాషన్ పై 40-80శాతం తగ్గింపు.

LIVE! The Amazon Great Indian Sale & Flipkart Big Freedom Sale: Get Up To 80% Off* (Aug 9th to 12th)

అమేజాన్ పే బ్యాల్సెన్స్‌తో 15శాతం క్యాష్ బ్యాక్ పొందండి. సెప్టెంబర్ 2న రూ.300 వరకు తగ్గింపు పొందండి. 30వేలకు పైగా అమేజాన్ తన ఉత్పత్తులపై ఈఎంఐ కాస్ట్ వసూలు చేయడం లేదు.

ఎస్బీఐతో యాప్ ద్వారా అమేజాన్ షాపింగ్ చేసి అదనంగా 15శాతం క్యాష్ బ్యాక్ పొందండి. సైట్‌లో షాపింగ్ చేయడం ద్వారా 10శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఆఫర్లను పొందందేకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్‌లో టాప్ డిస్కౌంట్స్:

దుస్తులు, ఫుట్‌వేర్, ఇతరాలపై 70శాతం తగ్గింపు, వాచ్‌లపై 40శాతం వరకు తగ్గింపు, బెనటన్, ఆరో, ఇతర పురుషుల దుస్తులపై 50-80వరకు తగ్గింపు, రూ.2000 వరకు కొనుగోళ్లపై 10శాతం తగ్గింపు, రూ.3000 కొనుగోళ్లపై 15శాతం తగ్గింపు.

హోం అప్లయెన్సెస్ పై 30శాతం వరకు తగ్గింపు, హోంటౌన్ ఫర్నీచర్ పై 40-80శాతం వరకు తగ్గింపు, పోర్టబుల్ బీన్ బ్యాగ్స్, వర్డ్ రోబ్‌పై 50శాతం తగ్గింపు. మొబైల్స్, టీవీలపై అద్భుతమైన ఆఫర్లను పరిశీలించండి. హెచ్‌డీఎఫ్‌సీతో ఫ్లిప్‌కార్ట్ కొనుగోల్లపై 10శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It's a 9th of August and two giants in the Indian e-commerce space are up against each other to rejoice the Pre-Independence Day and commenced the first day of their highly anticipated sale, calling it, Amazon Great Indian Sale & Flipkart 'The Big Freedom Sale', consequently.
Please Wait while comments are loading...