Lok Sabha Election 2024 Phase 5 Polling LIVE : 57 శాతం ఓటింగ్, రాయ్‌బరేలీలో రాహుల్ భవితవ్యం ఏంటి..?
లోక్‌సభ ఎన్నికలు 2024 5వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారాలు:లోక్‌సభ ఎన్నికలకు ఐదవ దశ ఓటింగ్ మే 20న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరగనుంది.సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.ఐదో దశ సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్‌లో ఒక్కొక్కటి చొప్పున నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌గాంధీ కీలక అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నో నుండి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కైసర్‌గంజ్ నుండి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, RJD నాయకుడు మరియు పార్టీ అధినేత మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె,శరన్ నుండి రోహిణి ఆచార్య,హాజీపూర్ నుండి చిరాగ్ పాశ్వాన్, ముంబై నార్త్ నుండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్,మరియు బారాముల్లా నుండి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఇక ఐదవ దశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మినిట్ టు మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

#LokSabhaElections2024 | 57.47% voter turnout recorded in the fifth phase of elections.
— ANI (@ANI) May 20, 2024
Bihar- 52.60%
Jammu & Kashmir- 54.49%
Jharkhand- 63.00%
Ladakh-67.15%
Maharashtra- 48.88%
Odisha- 60.72%
Uttar Pradesh-57.79%
West Bengal- 73.00% pic.twitter.com/lhXLcYiBC8
#WATCH | West Bengal: EVMs & VVPATS are being sealed at polling booth number 191 in Hooghly district, as voting concludes for the 5th phase of #LokSabhaElecions2024 pic.twitter.com/BUVnsmQ1b4
— ANI (@ANI) May 20, 2024
40.38% voter turnout recorded till 1 pm in the Assembly by-election to Gandey constituency in Jharkhand.
— ANI (@ANI) May 20, 2024
34.03% voter turnout recorded till 1 pm in the Assembly by-election to Lucknow East constituency in Uttar Pradesh. pic.twitter.com/2GnKCLuNSD
#WATCH | Actors Gulshan Grover and Bhumi Pednekar show their inked fingers after casting their votes at a polling station in Mumbai for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/fqNHIHlUtW
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Maharashtra: Independent candidate from Nashik, Shantigiri Maharaj puts garland over the voting machine after casting his vote at a polling booth in the constituency.#LokSabhaElections2024 pic.twitter.com/a4g95wUodZ
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Actor Aamir Khan and Kiran Rao show their inked finger after casting their votes at a polling station in Mumbai for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/u1vh3pBcEU
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Hrithik Roshan says, "Study the candidates before you vote, know what your are voting for."#LokSabhaElections2024 https://t.co/3gThySSvv5 pic.twitter.com/6JIIgEhqNx
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Congress MP and candidate from Wayanad (Kerala) and Raebareli (Uttar Pradesh) arrives at a polling booth in Raebareli, Uttar Pradesh to inspect it.
— ANI (@ANI) May 20, 2024
(Video: Uttar Pradesh Congress) pic.twitter.com/fs826AKkDM
#WATCH | After casting his vote at a polling booth in Mumbai, film producer-director Subhash Ghai says, "... I would ask every voter to cast their votes… I have done this for my country, for the development of the country… I hope that the government of the next five years will… pic.twitter.com/cnhZMNIB4g
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Maharashtra: Actor Emraan Hashmi shows his inked finger after casting his vote at a polling station in Mumbai for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/hB2Ja31Hk8
— ANI (@ANI) May 20, 2024
Pls go vote and have a day in the way you are governed. ❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/TLOSqvPiy6
— Ranganathan Madhavan (@ActorMadhavan) May 20, 2024
#WATCH | Uttar Pradesh: Congress MP and candidate from Raebareli, Rahul Gandhi offers prayers at the Pipaleshwar Hanuman Mandir in Raebareli pic.twitter.com/iU5iqtCFUo
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Mumbai: "I have cast my vote. All citizens of India should vote," says Actor Anil Kapoor after casting his vote #LokSabhaElections2024 https://t.co/zERuUdPp57 pic.twitter.com/UPI97SQhh8
— ANI (@ANI) May 20, 2024
#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections.
— ANI (@ANI) May 20, 2024
Bihar 21.11%
Jammu & Kashmir 21.37%
Jharkhand 26.18%
Ladakh 27.87%
Maharashtra 15.93%
Odisha 21.07%
Uttar Pradesh 27.76%
West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN
#WATCH | Mumbai, Maharashtra: Actress and MP Hema Malini, her daughter and actress Esha Deol cast their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/qeLlf0GyRa
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY
— ANI (@ANI) May 20, 2024
10.37% voter turnout recorded till 9 am in the Assembly by-election to Gandey constituency in Jharkhand.
— ANI (@ANI) May 20, 2024
10.88% voter turnout recorded till 9 am in the Assembly by-election to Lucknow East constituency in Uttar Pradesh. pic.twitter.com/raUti2z0Ox
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications