తమిళనాడులో లిక్కర్ షాపులు మూసేయండి, ఆన్‌లైన్ డెలివరీ అయితే ఓకే: మద్రాస్ హైకోర్టు
మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మద్యం విక్రయాలను నిలపివేయాలని ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దని స్పష్టంచేసింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారించింది. ఆన్ లైన్ ద్వారా మాత్రం మద్యం విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు మాత్రమే విక్రయాలు జరపాలని సూచించింది.
తమిళనాడు రాష్ట్రంలో గురువారం మద్యం దుకాణాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మధురైలో రికార్డుస్థాయిలో రూ. 46.78 కోట్ల మద్యం సేల్ అయ్యింది. మిగతా చోట్ల కూడా భారీగా లిక్కర్ అమ్ముడుపోయింది.

దీంతో మద్యం ద్వారా రూ.100 కోట్ల పైచిలుకు రాబడి వచ్చింది. వైన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతాయని కొందరు పిటిషన్లు దాఖలు కాగా.. ధర్మాసనం విచారించింది. లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications