మహిళా కానిస్టేబుల్ లింగమార్పిడి: ఉద్యోగానికి నో చెప్పిన పోలీస్ శాఖ
లింగ మార్పిడి తర్వాత కకూడ ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ మహిళా కానిస్టేబుల్ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్ ఐజీపీ రాజ్‌కుమార్ వాట్కర్ ఆమెకు లేఖ రాశ
ముంబై: లింగ మార్పిడి తర్వాత కకూడ ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ మహిళా కానిస్టేబుల్ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్ ఐజీపీ రాజ్‌కుమార్ వాట్కర్ ఆమెకు లేఖ రాశారు.
హర్మోనల్ మార్పుల కారణంగా ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్‌గా జీవించాల్సి వస్తోంది. సంఘం కూడా ఆమె పట్ల వివక్షత ప్రదర్శిస్తోంది. అందుకే ఆమె లింగ మార్పిడి కోరుకుంటోందని ఆమె తరపున న్యాయవాది డాక్టర్ ఎజాజ్ అబ్బాస్ జౌరంగబాద్ ఐజీపీకి అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు.

అయితే పోలీస్ రిక్రూట్‌మెంట్ నియామవళి ప్రకారం.. కానిస్టేబుల్ పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ. ఉండాల్సి ఉంది. అయితే 2009లో కానిస్టేబుల్‌గా చేరిన సదరు మహిళ ఎత్తు 162.5 మాత్రమే.
దీంతో ఆమెను అనుమతించటం కుదిరే పని కాదంటూ అభ్యర్థనను పోలీస్ శాఖ తిరస్కరించారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అబ్బాస్ చెబుతున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications