'శారదా స్కాంలో దీదీ అతిపెద్ద లబ్దిదారు'(ఫోటోలు)
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న స్కాం శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాం. ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్దిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే జైల్లో అత్మాహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఇక ఈ చిట్ ఫండ్ స్కాంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ స్కాంపై ఇటీవల స్పందించిన మమతా బెనర్జీ... తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇప్పుడు కునాల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు దారితీస్తాయో చూద్దాం.
సీబీఐని దుర్వినియోగం చేస్తోంది: మమతా బెనర్జీ
ఇక కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటివాళ్లు తప్పుచేస్తే పార్టీ మొత్తంపై నిందలు మోపుతున్నారని అన్నారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్
పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న స్కాం శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాం. ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్దిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్
ఈ కేసులో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే జైల్లో అత్మాహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్
కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటివాళ్లు తప్పుచేస్తే పార్టీ మొత్తంపై నిందలు మోపుతున్నారని అన్నారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్
కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటివాళ్లు తప్పుచేస్తే పార్టీ మొత్తంపై నిందలు మోపుతున్నారని అన్నారు.
కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశీయులు తమకు సోదరులని అన్నారు. తీవ్రవాదులకు దేశం, ప్రాంతంతో సంబంధం లేదని, తీవ్రవాదులు తీవ్రవాదులేనని మమతా అభిప్రాయపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ పేలుళ్లు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్ధ పలువురు నిందితులను అరెస్టు చేయడంతో మమత పైవిధంగా వ్యాఖ్యానించారు.
మమతాపై వెంకయ్య:
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేయడం తగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications