కస్గంజ్ హింస: చనిపోయాడనుకున్న వ్యక్తి మాట్లాడాడు
లక్నో: యూపీలోని కస్గంజ్ ప్రాంతంలో ఇటీవల తిరంగా బైక్ ర్యాలీ సందర్భంగా హింసాత్మకం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 31 మందిని అరెస్టు చేశారు. అయితే, హత్య కింద ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
మరోవైపు, రాహుల్ అనే మరో వ్యక్తి కూడా ఈ ఘటన సందర్భంగా మృతి చెందినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను బతికి ఉన్నానని అతను చెప్పాడు.

రాహుల్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, ఈ వార్త మీడియాలోను వచ్చిందని చెప్పారు. ఇతను నోయిడాకు చెందిన మీడియా గ్రాడ్యుయేట్.
అతను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అంతేకాదు, అతని నెంబర్కు ఫోన్లు కూడా చేసి అడిగారు. తన పేరును ఉపయోగించుకొని కొందరు అలజడి సృష్టించాలని భావించారేమోనని రాహుల్ అన్నారు.
సోషల్ మీడియాలో అతను చనిపోయినట్లు ప్రచారం జరిగిందని, కానీ రాహుల్ జీవించే ఉన్నాడని పోలీసులు చెప్పారు. కానీ కొందరు ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని సృష్టించారని అన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications