పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!
న్యూఢిల్లీ: కేంద్ర మంహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సోమవారం నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతున్న హింసకు పురుషులే కారణమని ఆమె విమర్శించారు. మగవాళ్లే హింసకు పాల్పడుతున్నారన్నారు.
లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలన్నారు. ఫేస్‌బుక్ యూజర్లతో ఆమె ఈ రోజు లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లింగ వివక్షను రూపుమాపేందుకు పాఠశాల స్థాయి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.

బాలికలను గౌరవించి, సాయం చేసే బాలురను ఎంపిక చేసి అవార్డులు ఇస్తామన్నారు. ఇందు కోసం కొద్ది నెలల క్రితం జెండర్ ఛాంపియన్స్ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి తరగతిలో ఒకరికి ఏడాదికి పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పారు. తెగువ ప్రదర్శించిన బాలికలకు అవార్డులు ఇస్తామన్నారు.
స్టాటికల్‌గా భారత దేశానికి ప్రతి ఏడు నిమిషాలకు మరో పాఠశాల కావాల్సి వస్తోందన్నారు. ప్రపంచంలోనే మనది లార్జెస్ట్ స్కూల్ సిస్టం అని చెప్పారు. అయితే, చాలామంది ఇటీవల హెడ్ లైన్స్‌లో నిలిచిన ఇంద్రాణి ముఖర్జీ పేరును చూపిస్తూ... కేవలం మగవారే కారణం కాదని అభిప్రాయపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications