వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ వరదల్లో 3,500 శిశువుల జననం(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మేఘాలయలో 36 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలకు గారోహిల్స్‌లో కొట్టుకొనిపోయి 24 మంది మృతి చెందగా... మరో 24 మంది వరదల భయంతో మృతి చెందారని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు.

వర్షాల ప్రభావం 3 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపిందని... 20 వేల మంది పునరావాస శిబిరాలకు తరలించామన్నారు. షిల్లాంగ్ శివారుప్రాంతమైన మవబ్‌లో గతరాత్రి కొండచరియలు విరిగిపడి 8 మంది చనిపోయారని, ఇందులో ఇద్దరు మహిళలున్నారని తూర్పు ఖాసిహిల్స్ ఎస్పీ ఎం ఖర్కరంగ్ తెలిపారు.

ఉత్తర గారోహిల్స్‌కు రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలకు చెందిన దళాలతోపాటు బీఎస్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ పశ్చిమ, నైరుతి గారోహిల్స్ జిల్లాలో మంగళవారం సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరగారో జిల్లాలో వరదల్లో చిక్కుకున్న సెవెన్త్ డే అడ్వెన్టిస్ట్స్ స్కూల్‌లోని సుమారు 300 మంది విద్యార్థులను సైనిక, స్థానిక పోలీసులు రక్షించారు.

కాశ్మీర్ వరదలు వచ్చినప్పటినుంచి ఆ ప్రాంతంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 3,500లకు పైగా శిశువులు జన్మించారు. ఇందులో 2,300 సాధారణ ప్రసవాలు కాగా, 1,260 శస్త్ర చికిత్సలతో జరిగిన ప్రసవాలు.

వీటిని సెప్టెంబర్ 4 నుంచి 20 వరకు నిర్వహించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. వరదలు వచ్చిన సమయంలో తల్లిదండ్రులు వదిలేసిన శిశిువులను తాము రక్షించి అనంతరం వారి వద్దకు చేర్చినట్లు ఆర్మీ 92 ఆసుపత్రి బ్రిగేడియర్ ఎన్ఎస్ లంబా తెలిపారు.

ఇది ఇలా ఉంటే వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పునారావాస ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానిని కోరారు.

అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలోని కామ్‌రూప్ జిల్లా బర్టేజ్ పూర్ గ్రామంలో వరద నీటిలో తనతో పాటు పందిని పునరావాస శిబిరానికి తీసుకెళుతున్న వరద బాధితుడు.

 అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలో వరద భీభత్సం

ఉత్తర గారోహిల్స్‌కు రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలకు చెందిన దళాలతోపాటు బీఎస్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ పశ్చిమ, నైరుతి గారోహిల్స్ జిల్లాలో సహాయక చర్యలు చేపట్టిన దృశ్యం.

 అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలోని కామ్‌రూప్ జిల్లా బర్టేజ్ పూర్ గ్రామంలో అరటిబోద సహాయంతో వర్షపు నీటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళుతున్న ఓ కుటుంబం.

అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలో వరద భీభత్సం

అస్సాంలోని కామ్‌రూప్ జిల్లా బర్టేజ్ పూర్ గ్రామంలో వర్షపు నీటిలోనే ఆవులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న వరద భాదితులు.

 వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వరదలు వచ్చిన సమయంలో తల్లిదండ్రులు వదిలేసిన శిశిువులను తాము రక్షించి అనంతరం వారి వద్దకు చేర్చినట్లు ఆర్మీ 92 ఆసుపత్రి బ్రిగేడియర్ ఎన్ఎస్ లంబా తెలిపారు.

 వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వరదల అనంతరం బాధితులకు హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్న డాక్లర్లు.

వరద సమయంలో ఆస్పత్రిలోకి వచ్చిన వరదనీటిని శుభ్రం చేస్తున్న సిబ్బంది.

వరద బాధితులకు అంటు వ్యాధులు రాకుండా మందులు పంపిణీ చేస్తున్న దృశ్యం.

వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వరద సమయంలో కాశ్మీర్‌లో 3,500 శిశువుల జననం

వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో హాయిగా తమ ఇళ్ల ముందు కూర్చోని కబుర్లు చెప్పుకుంటున్న స్త్రీలు.

పునారావాస ప్యాకేజీ కోసం ప్రధానితో ఒమర్ భేటీ

పునారావాస ప్యాకేజీ కోసం ప్రధానితో ఒమర్ భేటీ

వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పునారావాస ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానిని కోరారు.

English summary
21 people have lost their lives and another 24 are feared dead after being reported missing in flood affected areas of Garo Hills region in Meghalaya, according to state government officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X