బాలికలపై గ్యాంగ్ రేప్: గర్ల్‌ని చంపిన మిత్రుడు

ఏప్రిల్ 25వ తేదీన పాలు తేవడానికి మార్కెట్‌కు వెళ్లిన తన కూతురిని ప్రకాష్, కిశోర్, విక్రమ్ సింగ్, హిందూ సింగ్ అపహరించిపై, ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. బాధితురాలిని జలోర్ జిల్లాలో కనిపెట్టగా, నిందితులు పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తన 18 ఏళ్ల స్నేహితురాలిని ఆమె మిత్రుడు హత్య చతేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రా టౌన్‌షిప్‌లో జరిగింది. పదునైన రాడ్‌తో గొంతులో పొడిచి ఆమెను హత్య చేసినట్లు సమాచారం. నిందితుడిని స్వప్నిల్ అలియాస్ బాబు జాదవ్‌గా గుర్తించారు.
అమ్మాయిపై దాడి చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. అమ్మాయి శవం కైలాస్‌గిరి నగర్ పొదల్లో కనిపించింది. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications