గర్భవతి అయిన మైనర్, 9 ఏళ్ల సోదరిపై టీనేజర్ అత్యాచారం
న్యూఢిల్లీ: 12 ఏళ్ల మైనర్ బాలిక గర్భవతి అయింది. దీనికి ఇద్దరు వ్యక్తులు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ బాలిక ఏడు నెలల గర్భవతి. ఇద్దరు బాలుర పైన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది.
నిందితులు 13, 14 ఏళ్ల వయస్సు ఉన్నవారు. నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు చెప్పారు. తెహ్సిల్ బిలాస్పూర్‌లోని చండకేడీ గ్రామానికి చెందిన బాలికకు హఠాత్తుగా నొప్పులు వచ్చాయి. ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమె ఏడు నెలల గర్బవతి అని తేలింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఇద్దరు బాలుర పైన ఫిర్యాదు చేశారు.

మహిళపై అత్యాచారం, సెక్యూరిటీ గార్డుకు పదేళ్ల జైలు
మహిళ పైన అత్యాచారం చేసిన కేసులో ఓ సెక్యూరిటీ గార్డుకు పదేళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. నిందితుడు 31 ఏళ్ల మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు హర్యానాకు చెందిన వాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కోర్టు అతనికి రూ.40వేల జరిమానా కూడా విధించింది.
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
శ్రీలంకలో దారుణం జరిగింది. కక్కపల్లియకు చెందిన 17 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో తన తొమ్మిదేళ్ల కూతురు పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం సదరు చిన్నారి తన తల్లితో చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications