మీదనుండి రైలు దూసుకెళ్లినా మహిళ బయటపడింది!

లక్నో: తన మీద నుండి రైలు దూసుకెళ్లినా ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఖుర్జా రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఈ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రాజ్‌వత్ అనే మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ పట్టాల మధ్యలో పడిపోయింది.

అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా దూసుకొచ్చిన దిబ్రూగఢ్ - ఢిల్లీ రాజధాని రైలు ఆమె మీదుగా వెళ్లిపోయింది. రైలు వెళ్లిన అనంతరం గమనిస్తే ఆమె ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఫ్లాట్ ఫాం మీదకు చేరింది.

Miraculous Escape for Woman as Train Passes Over Her

స్టేషన్ మాస్టారు రాహుల్ సింగ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఎటువంటి గాయాలు కాకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+